విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ఎవరే నువ్వు” పాట విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,394FansLike
57,764FollowersFollow

వరలక్ష్మీ పప్పుల వారి సమర్పణలో, కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో, భాను దర్శకత్వం వహిస్తున్న సినిమా “ప్రేమిస్తున్నా”. ఈ చిత్రంలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది ఒక సరికొత్త ప్రేమకథా చిత్రం.

ఈ మధ్యే విడుదలైన మొదటి పాట “అరెరె” కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను రాబట్టి మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ సినిమాలోని రెండవ పాట “ఎవరే నువ్వు” ను ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఇది ఆయన విడుదల చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా పాట కావడం విశేషం. సినిమా విజయవంతం కావాలని చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పాటను పూర్ణచంద్ర రాశారు, సంగీతాన్ని సిద్ధార్థ్ సాలూర్ అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ – “విజయ్ సేతుపతి గారు మా సినిమా గురించి తెలుసుకొని పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కాలం తర్వాత వస్తోన్న అందమైన ప్రేమకథ అని అభిప్రాయపడ్డారు. మా సినిమాపై ఆయన చూపిన అభిమానం మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది” అన్నారు.

సినిమా

‘లెనిన్’ జోరు.. మూడు రోజుల్లో రూ.61 కోట్ల వసూళ్లు!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా...

Johnny Master: శేఖర్ మాస్టర్ తో గొడవ..! జానీ మాస్టర్ ఇచ్చిన...

Johnny Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ డాన్స్ అసోసియేషన్ హాల్ లో పోలీసుల సమక్షంలోనే వాదులాడుకున్న వీడియో వైరల్ కావడం తెలిసిందే....

Jr.Ntr: రాష్ట్ర రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ..! అభిమానుల సంఘం స్పష్టత

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్, రాజకీయవర్గాలు, ఇండస్ట్రీలోనూ ఆసక్తి...

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ ఫైనల్‌ టచ్‌.. అమెరికాలో స్క్రిప్ట్‌...

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక సినిమా గురించి ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ దాదాపు ఖరారైందని,...

Chiranjeevi: ‘లెనిన్’కు మెగా బూస్టప్.. అఖిల్ పై చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: అక్కినేని కుటుంబం మూడో తరం హీరోల్లో ఒకరు అఖిల్. ఆయన నటించిన కొత్త సినిమా ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ...

రాజకీయం

తెలంగాణలో జనసేన ఫోకస్.. 17 లోక్‌సభ స్థానాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి వరకు కార్యకర్తలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ...

చింతూరు అడవుల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. ఏపీలో తొలిసారి!

ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీశాఖ మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్...

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, పవన్...

సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాదం కేసు.. సీసీటీవీతో వెలుగులోకి కొత్త నిజాలు?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు నమోదైన కేసుపై పలు ప్రశ్నలు...

శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారు: పవన్ ఆరోగ్యంపై చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం...

ఎక్కువ చదివినవి

S.Janaki-Trisha: త్రిష సినిమాలో ఎస్.జానకి.. వైరల్ అవుతున్న వీడియో

S.Janaki-Trisha: తమిళంలో హిట్టవడమే కాదు.. ఓ క్లాసికల్ మూవీగా నిలిచిన సినిమా ‘96’. విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన ఈ ప్రేమకథ 2018లో విడుదలై ప్రేక్షకుల్ని అలరించడమే కాదు.. ఎందరి మనసుల్లోనో ఉన్న...

శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారు: పవన్ ఆరోగ్యంపై చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్...

ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్‌లో థియేటర్లలోకి!

ప్రియదర్శి కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'ఇడుపు కాయితం' విడుదలకు సిద్ధమవుతోంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి...

డెలివరీ బాయ్ షాకింగ్ నిర్వాకం..! పార్సిల్‌తో పాటు ప్రమాదమూ వస్తుందా..?

 బెంగళూరులో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. Flipkartకు చెందిన డెలివరీ బాయ్‌గా గుర్తించబడిన వ్యక్తి పార్సిల్ డెలివరీ కోసం ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో...