Switch to English

ఎమ్మెల్యే రోజా గ్రాఫ్‌.. పైకెగిసి.. పాతాళానికి పడిపోయే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,479FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి సంబంధించినంతవరకు అత్యంత యాక్టివ్‌గా వ్యవహరించిన ప్రజా ప్రతినిథుల్లో నగిరి ఎమ్మెల్యే రోజా గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా వుండాలంటూ ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేశారు. ఈ క్రమంలో మాస్క్‌లు అందజేశారు.. అంతే కాదు, అనేక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున, వ్యక్తిగతంగా కూడా చేపట్టారు.

రోజా అలా కష్టపడ్తోంటే, నగిరి ప్రజానీకం ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేనంత యాక్టివ్‌గా తమ ఎమ్మెల్యే వున్నందుకు నగిరి ప్రజానీకం మురిసిపోయారన్నది నిర్వివాదాంశం. కానీ, ఒకే ఒక్క సంఘటనతో అనూహ్యంగా రోజా గ్రాఫ్‌ పడిపోయింది. అవును, పైకెగిసినట్టే ఎగిసిన రోజా ఇమేజ్‌.. తన నియోజకవర్గంలో ఓ బోరుని ప్రారంభించే క్రమంలో చేసిన ఓవరాక్షన్‌ దెబ్బకి పాతాళానికి పడిపోయిందనడం అతిశయోక్తి కాదేమో. నిజానికి, ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఓ అధికారి, తమ ఎమ్మెల్యే అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారంటే.. రోజా అక్కడ ఎంత యాక్టివ్‌గా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు.

మరి, రోజా ఎందుకిలా చేశారు.? మహారాణిలా తాను నడిచి వస్తుంటే, తన కోసం జనం రోడ్డుకి ఇరువైపులా నిల్చుని పూలు జల్లే కార్యక్రమాన్ని ఎందుకు ప్రోత్సహించారు.? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్న. తనపై విమర్శలు రావడంతో తొలుత రోజా ఆగ్రహావేశాలతో ఊగిపోయారుగానీ.. ఆమెకీ తెలుసు, ఆమె చేసిన తప్పేంటో. గ్రౌండ్‌ రియాల్టీ ఆ తర్వాత ఎలా మారిందో.. పార్టీ శ్రేణులే ఆమెకు విన్నవిస్తున్నారట. దాంతో, చేసిన తప్పుకి పశ్చాత్తాపపడటం మినహా ఆమె చేయగలిగిందేమీ లేదు.

నిజానికి కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ, నియోజకవర్గంలో కలియతిరుగుతూ, ఆత్మీయంగా అందర్నీ పలకరించడంలో రోజా సంపాదించుకున్నారు అంతకు ముందు వరకూ. ఒకే ఒక్క ఘటనతో ఇప్పుడు నగిరిలో రోజా గ్రాఫ్‌ అమాంతం పడిపోయింది.

3 COMMENTS

  1. 18696 171744Delighted for you to discovered this web site write-up, My group is shopping more often than not regarding this. This can be at this moment undoubtedly what I are already seeking and I own book-marked this specific web site online far too, Ill often be keep returning soon enough to appear at on your unique blog post. 975881

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

రాజకీయం

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ఎక్కువ చదివినవి

Viral News: భారతీయుడి పేరుతో వెటకారం.. 10వేల డాలర్లు చెల్లించిన కెనడా కంపెనీ

Viral News: భారతీయుడి పేరును వెటకారంగా ప్రచురించిన కెనడా (Canada) కు చెందిన సంస్థ తగిన మూల్యం చెల్లించుకుంది. తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరి 10వేల డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

Sahakutumbanam: అచ్చ తెలుగు టైటిల్ తో “సఃకుటుంబానాం”.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్  

Sahakutumbanam: రామ్ కిరణ్ హీరోగా పరిచయమవుతూ మేఘా ఆకాశ్ (Megha Akash) హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘సఃకుటుంబానాం’. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది...

Rajamouli: భార్యతో కలిసి రాజమౌళి రిథమిక్ డ్యాన్స్.. వీడియో వైరల్

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఎంతటి క్రియేటివ్ డైరక్టరో తెలిసిందే. తెలుగు సినిమాని మాత్రమే కాదు.. భారతీయ సినిమాను సైతం ప్రపంచ సినీపటంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ డైరక్టర్. కొత్త తరహాలో ఆలోచించి కథతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...