Switch to English

చెత్తలో దొరికిన 100 గ్రామ్ ల బంగారు నాణెం

చెన్నైలో ఒక పారిశుద్ద కార్మికురాలు ఎప్పటిలాగే చెత్త వేస్తుంది. ఆ సమయంలో ఆమెకు ఒక శబ్దం వినిపించింది. అది ఒక నాణెం శబ్దం అనుకుంది. కాగితంలో ఉన్న నాణెం ఆ శబ్దంను చేసినట్లుగా గురించి వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని చూసింది. దాన్ని చూడగానే ఆమెకు బంగారు నాణెంగా అనిపించింది. వెంటనే తన పై అధికారులకు ఆ విషయాన్ని తెలియజేసి ఆ బంగారు నాణెం ఎవరిది అనే విషయాన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది.

కటిక పేదరికంతో ఉన్న ఆమె ఆ అయిదు లక్షల రూపాయల విలువ చేసే బంగారు నాణెంను తీసుకోవచ్చు. కాని ఆమె అందుకు ఆసక్తి చూపించలేదు. ఊరికే వచ్చిన సొమ్ము నాకు ఎందుకు అనుకుందో ఏమో కాని ఆమె ఆ బంగారు నాణెంను ఇచ్చేసింది. కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన బంగారు నాణెం పోవడంతో గుండెలు పగిలేలా ఏడ్చిన వ్యక్తి తిరిగి ఆ బంగారు నాణెం తన వద్దకు చేరడంతో చాలా సంతోషంను వ్యక్తం చేశాడు. మొత్తంగా చెన్నైలో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో...

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

రాజకీయం

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే...

మాజీ మంత్రి శంకర్రావును దోషిగా తేల్చిన కోర్టు

మాజీ మంత్రి శంకరరావుపై నమోదైన మూడు కేసుల్లో రెండు కేసుల్లో దోషిగా తేలుస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు శంకర్రావును దోషిగా ప్రకటించడంతో ఆయన కోర్టు హాల్లోనే పడిపోయారు. దీంతో వెంటనే...

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

ఎక్కువ చదివినవి

వారసుడు కాదు, కాలకేయుడు.! దొరకని దుర్మార్గుల మాటేమిటి.?

ఈ అరాచకం ఇప్పుడు మొదలైంది కాదు.. ఏళ్ళు గడిచిపోయాయ్.. బాధితులు పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వున్నారు.! తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ గురించి...

ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో భారీగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1257 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు, విశాఖ, అనంతపురం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో కరోనా...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

దేశంలో కరోనా ఉధృతి..! రెండో రోజూ రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా లక్షకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పైగా.. ముందురోజు కంటే 21 శాతం పెరుగుదల నమోదైంది. ఈమేరకు కేంద్ర...

‘ఒమిక్రాన్ ను తేలిగ్గా తీసుకోవద్దు..’ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ పై డబ్ల్యూహెచ్ఓ కీలక హెచ్చరికలు చేసింది. డెల్టా వేరియంట్ ను మించిన వేగం ఒమిక్రాన్ కు ఉందని.. ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని తెలిపింది. తక్కువ సమయంలోనే ఎక్కువ...