Switch to English

వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ అదే గతి పట్టి వుండేదా.?

91,319FansLike
57,013FollowersFollow

వైఎస్ విజయమ్మ, తన కుమారుడితో కలిసి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెష్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఇప్పటిదాకా పని చేసిన విజయమ్మ, గతంలో వైసీపీ ఎమ్మెల్యేగానూ పనిచేసిన సంగతి తెలిసిందే.అయినా, వైఎస్ విజయమ్మ ఎందుకు వైసీపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది.?

‘కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో ఒంటరిగా పోరాటం చేస్తోంది. ఆమెకు అండగా వుండాల్సిన బాధ్యత కన్న తల్లిగా నా మీద వుంది.. అందుకే రెండు పార్టీలలో వుండడం సబబు కాదు గనుక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను..’ అని వైఎస్ విజయమ్మ చెప్పారు.

వైఎస్ విజయమ్మ స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వుంటే ఏం మాట్లాడి వుండేవారు.? అన్న చర్చ వైఎస్సార్ అభిమానుల్లో జరుగుతోంది.

వైఎస్సార్ వుండి వుంటే, అసలంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయేదే కాదన్నది ఓ వాదన. ఒకవేళ విడిపోయి వుంటే.?

ఏముంది, ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండేవారేమో. కొత్త పార్టీ పెట్టాల్సి వుంటే, ఆ పార్టీకి వైఎస్ జగన్ అధ్యక్షుడై, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవాధ్యక్షకుడిగా వుండాల్సి వస్తే.. అప్పుడు షర్మిల, తెలంగాణలో పార్టీ పెడితే.? ఇవన్నీ చాలా చాలా లోతుగా ఆలోచిస్తే వచ్చే ప్రశ్నలు మాత్రమే.

సరే, ఆ ప్రశ్నలకు సమాధానం ఏమై వుంటుంది.? ఇంకేమవుతుంది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన పార్టీని వదిలేసి, తెలంగాణలో తన కుమార్తె పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి వచ్చేదేమో.? అలాంటి అవకాశం వుంటుందా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అయితే వైఎస్ జగన్ వదులుకుంటారా.?

వైఎస్ విజయమ్మ, విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. దాంతో, ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. ఆమె వల్ల పార్టీకి ప్రయోజనం లేదు కాబట్టి, వదిలించుకుంది.. అనే వాదనలకు బలం చేకూరుతోంది. రాజకీయం అంటేనే అంత.! అంతేనా.?

ఎవరో ఏదేదో విమర్శలు చేస్తున్నారనీ, ఏవేవో ఆరోపణలు చేస్తున్నారనీ, అడ్డగోలు రాతలు మీడియాలో కనిపిస్తున్నాయనీ విజయమ్మ చెప్పారుగానీ.. ఆమెకైనా అర్థమవుతోందా.? ఓ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వుండి.. ఆ పార్టీ కోసం పని చేసి, రాష్ట్ర ప్రజల తరఫున నిలబడాల్సింది పోయి.. ఇంకో రాష్ట్రానికి వెళ్ళడమేంటి.?

మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, కొందరు వైసీపీ వ్యతిరేకులు.. అనుకుంటే పొరపాటే. మీడియా అంటే నిజానికి, ప్రజల వాయిస్. సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతోందో విజయమ్మకు తెలియకుండా వుంటుందా.? ప్రజలేమనుకుంటున్నారో ఆమె అర్థం చేసుకోలేరా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: సోమవారం 21 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:09 సూర్యాస్తమయం: సా.5:26 తిథి: కార్తీక బహుళ ద్వాదశి ఉ.7:20 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: స్థిర వాసరః (సోమవారం) నక్షత్రము:చిత్త రా.11:44 వరకు తదుపరి స్వాతి యోగం:...

సుధీర్ బాబు ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా...

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

జంట నగరాల్లో బ్లడ్ కొరత.. మెగా బ్లడ్ బ్రదర్స్ చేయూత..

ఇటీవలి కాలంలో హైద్రాబాద్ జంట నగరాల్లో రక్త నిధుల కొరత ఏర్పడి.. పేద రోగులు రక్తం దొరకక పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మెగాభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు...

మహేష్ సినిమాకు మరో దెబ్బ.. సౌండ్ కూడా మారిందా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో స్టార్ట్ చేశాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం...