Switch to English

TDP: టీడీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి సహకారం లేకుండా, అన్నీ గెలిచాం.. వైసీపీని ఓడించగలిగాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లలోనూ గెలిచి తీరతాం.. కనీసం 120 సీట్లలో గెలుస్తాం.. జనసేన మద్దతు అవసరమే లేదు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ మిత్రపక్షమైన జనసేనకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఇలాంటి టీడీపీ కోసం జనసేన పార్టీ ఎందుకు త్యాగాలు చెయ్యాలి.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. టీడీపీ ఇచ్చిన 24 సీట్లలో, టీడీపీ వెన్నుపోటు కారణంగా ఎన్ని గెలుస్తామో తెలియని అయోమయ పరిస్థితి జనసేన శ్రేణుల్లో వున్నమాట వాస్తవం.

టీడీపీ వెన్నుపోటు రాజకీయాలు జనసేన క్యాడర్‌కి అనుభవమే. కానీ, జనసేనాని మాత్రం టీడీపీని నమ్ముతున్నారు. జనసేన క్యాడర్ కూడా తన నమ్మకాన్ని ఇంకా బలంగా నమ్మాలని జనసేన అధినేత భావిస్తున్నారు.

మొదటి నుంచీ టీడీపీ అను‘కుల’ మీడియా పూర్తి స్పష్టతతోనే వుంది. ఆ టీడీపీ అను‘కుల’ మీడియాలో కనిపించిన సీట్లే, నేడు జనసేనకి ఇచ్చింది టీడీపీ. ఇక్కడ స్పష్టత అంటూ లేకపోయింది జనసేన క్యాడర్‌కి మాత్రమే.

‘మేం చెబితే, మమ్మల్ని ట్రోల్ చేశారు. ఇప్పుడిక మీరు చేయగలిగిందేమీ లేదు. మీ నాయకుడ్ని గెలిపించాల్సింది కూడా మేమే..’ అని టీడీపీ క్యాడర్ ర్యాగింగ్ చేస్తోంటే, ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి జనసైనికులది.

ఇంతకీ, జనసేన మద్దతు లేకుండా, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా.? ఛాన్సే లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయితే, టీడీపీ శ్రేణులు పూర్తి నైరాశ్యంలో మునిగిపోయాయి. ఆ టీడీపీ క్యాడర్ జోష్ తెచ్చుకున్నదే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించాక.

జనసేనకి టీడీపీ ఓట్లు ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ అవసరం టీడీపీకి జనసేన ఓట్లు.! ఓటు ట్రాన్స్‌ఫర్ జనసేనకి టీడీపీ నుంచి సజావుగా జరిగితేనే, జనసేన నుంచి టీడీపీకి సజావుగా జరుగుతుంది. జనసేన మద్దతు లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం.

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. టీడీపీ – జనసేన పొత్తు చెడితే, తీవ్రంగా నష్టపోయేది టీడీపీనే. జనసేన ఎటూ పది పదిహేను సీట్లు ఒంటరిగా గెలిచే అవకాశం వుంటుంది. జనసైనికులు కోరుకుంటున్న ఆ 65 నియోజకవర్గాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం.. అనూహ్యమైన రీతిలో మారుతుందనడం నిస్సందేహం.

కానీ, జనసేనాని రిస్క్ చేసుకోదలచుకోలేదు. పదేళ్ళ ప్రయాణం తర్వాత, రిస్క్ సబబు కాదన్న కోణంలోనే, జనసేనాని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

రాజకీయం

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

ఎక్కువ చదివినవి

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

Viral News: భారతీయుడి పేరుతో వెటకారం.. 10వేల డాలర్లు చెల్లించిన కెనడా కంపెనీ

Viral News: భారతీయుడి పేరును వెటకారంగా ప్రచురించిన కెనడా (Canada) కు చెందిన సంస్థ తగిన మూల్యం చెల్లించుకుంది. తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరి 10వేల డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ...