Switch to English

శృంగారంతో కరోనా సోకుతుందా.? సోకదా.?

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దెబ్బకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే కరోనా మరణాల సంఖ్య 50 వేలు దాటేసింది. ఈ పరిస్థితుల్లో శృంగారంతో కరోనా సోకుతుందా.? సోకదా.? అన్న విషయమై పరిశోధనలు జరగడం, ఆ ఫలితాల గురించి సర్వత్రా చర్చ జరుగుతుండడం ఆశ్చర్యకరమే.

‘సోషల్‌ డిస్టెన్స్‌’ తప్పనిసరి.. అంటూ కరోనా గురించి ప్రపంచ వ్యాప్తంగా ‘అవగాహన’ కల్పిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత గురించీ మాట్లాడుకుంటున్నాం. అపరిచితులు ఎదురైతే దూరం నుంచి ‘నమస్కారం’ పెట్టాలి తప్ప, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వొద్దనీ చెబుతున్నాం. అలాంటిది, శృంగారానికీ కరోనా వైరస్‌కీ సంబంధం వుండదని ఎలా చెప్పగలం.? కానీ, పరిశోధనల్లో కరోనా వైరస్‌, శృంగారంతో వ్యాప్తి చెందే అవకాశాలు కన్పించడంలేదని తేల్చింది. పురుషుల వృషణాల్లో కరోనా వైరస్‌ పోగయ్యే అవకాశాలు వున్నాయా.? లేదా.? అన్నదానిపై మాత్రమే ప్రయోగాలు జరిగాయి.

సాధారణంగా చాలా వైరస్‌లు, వృషణాల్లో కొన్నాళ్ళపాటు స్తబ్దుగా వుండిపోతాయని వైద్య రంగంలో అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఆ కోణంలోనే, కరోనా వైరస్‌ విషయంలోనూ పరిశోధనలు జరిగాయన్నమాట. అదీ అసలు సంగతి. అయితే, శృంగారం అంటే సెక్సువల్‌ ఇంటర్‌ కోర్స్‌ మాత్రమే కాదు కదా.! ఇంకా చాలా వుంటాయ్‌. సో, కరోనా పాజిటివ్‌ వ్యక్తి అది తగ్గిన తర్వాత కూడా కొంత కాలం పాటు శృంగారానికి దూరంగా వుండాల్సిందే.. వేరే మార్గం లేదు. ఆ ‘కొంత కాలం’ ఎంత.? అన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

కొన్ని పరిశోధనల్లో, కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి 70 రోజుల్లో మళ్ళీ కరోనా తిరగబెట్టే అవకాశాలున్నాయని తేలింది. దానర్థం, కరోనా వైరస్‌ శాశ్వతంగా మనిషి నుంచి బయటకు పోవాలంటే చాలా సమయమే పడుతుందన్నమాట. సో, ‘కరోనా – శృంగారం’ ఫలితాల విషయంలో కాస్త తేడాలున్నాయన్నమాట. నిజానికి, ఇంకా మనం కరోనా వైరస్‌ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడ్తుందో ఏమో.! ఆ లెక్కన కరోనా వైరస్‌ నుంచి ప్రపంచానికి విముక్తి ఇప్పట్లో దొరికేలా కన్పించడంలేదు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...