Switch to English

నాలుగో వికెట్ రతిక రోజ్.! నిజమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

వీకెండ్ ఎపిసోడ్‌కి కొద్ది గంటల ముందు, ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం లీక్ అవుతూ వస్తోంది గత కొంతకాలంగా. పలు సీజన్లలో ఈ లీకులు నూటికి నూరు శాతం నిజమయ్యాయి కూడా.!

ఏడో సీజన్ విషయానికొస్తే, వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం ముందే లీక్ అవుతోంది. గత వారం సింగర్ దామిని ఎలిమినేషన్ కూడా ఇలాగే లీక్ అయ్యింది. అంటే, ముందస్తుగా కుదుర్చుకున్న కాంట్రాక్టుల మేర, ఆయా కంటెస్టెంట్లనకు విముక్తి కల్పిస్తున్నారన్నమాట.

ఇక, నాలుగో వికెట్ ఎవరిది.? అన్న విషయమై అప్పుడే లీకులు షికార్లు చేసేస్తున్నాయి. ఈ వారం ఎలిమినేట్ అవబోయేది హౌస్‌లో మోస్ట్ గ్లామరస్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన రతిక రోజ్ అట.!

ఈ వారం నామినేషన్స్ లిస్టులో రతిక కూడా వుంది. గత రెండు వారాలుగా రతిక రోజ్ హౌస్‌లో బాగా డల్ అయిపోయింది. ఎక్స్ లవర్ ప్రస్తావన ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆమె ఏదో యధాలాపంగా చేసిన ఆ కామెంట్ వల్ల, హౌస్‌లో ఆమె ట్రిగ్గర్ అయిపోతోంది. నామినేషన్ల సందర్భంగా ప్రతిసారీ ఇదే అంశం ఆమెను ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే.

దాన్ని తలచుకుని హౌస్‌లో డీలా పడిపోతోంది రతిక రోజ్. మామూలుగా అయితే, ఆ విషయాన్ని మర్చిపోయి, ముందుకు వెళ్ళాలి. కానీ, రతిక అలా చేయడంలేదు. అందుకే, ఆమెను హౌస్ నుంచి పంపేయాలన్న నిర్ణయానికి బిగ్ బాస్ నిర్వాహకులు వచ్చారట. నిజానికి, రతిక మల్టీ టాలెంటెడ్. సింగర్, డాన్సర్, మంచి ఎంటర్టైనర్ కూడా.

చాలా మెచ్యూర్డ్‌గా కనిపించే రతిక క్యూట్ అప్పీల్.. ఆమె డ్రెస్ సెన్స్.. వాట్ నాట్.. అన్నీ ఆమెను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లిస్టులో వుంచుతాయని అనుకున్నారు. కానీ, రతిక అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Sethupathi: విజయ్ సేతుపతి కొత్త సినిమా.. మహేశ్ కి ఆ...

Vijay Sethupathi: మహేశ్ (Mahesh)-రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. అయితే.....

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి..’ పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీత్ అందం..

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. ఓ రకుల్’ అని పాట పాడుకోవాలేమో ఆమె అందాన్ని చూసి. చురకత్తిలాంటి చూపులు.. ఓరకంట కవ్వింపులు.. మత్తెక్కించే...

TFI: రామోజీరావు మృతికి టాలీవుడ్ సంతాపం.. రేపు షూటింగులకు సెలవు

TFI: మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. మరో సినీ దిగ్గజం రామానాయుడు...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ...

Pawan : అకీరా ఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్‌ వచ్చినట్లే..!

Pawan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితమే...

రాజకీయం

మోసం చేసింది వైసీపీ.! మోసపోయిన ప్రజలే ఎదురుతిరిగారు.!

‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.? ఈవీఎం ట్యాంపరింగ్...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా...

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

ఎక్కువ చదివినవి

ఊహించని విజయం కాదిది.! జనసేనాని వ్యూహమిది.!

షణ్ముఖ వ్యూహం.! కొన్నాళ్ళ క్రితం.. కాదు కాదు, కొన్నేళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇది.! ఆ షణ్ముఖ వ్యూహమేంటి.? అసలు 151 సీట్లతో బలంగా వున్న వైసీపీని,...

అంటకాగితే అంతే సారూ.. వైసీపీ కి కొమ్ముకాసిన అధికారులను లాక్ చేస్తున్న కూటమి

వైయస్సార్సీపి ఘోర పరాజయం పాలవడంతో ఇన్నాళ్లు ఆ పార్టీకి విధేయత చూపిన అధికారుల్లో భయం మొదలైంది. తమను రిలీవ్, ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కీలక స్థానాల్లో ఉన్న అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే కొద్ది...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్‌లో జైళ్ళు సరిపోతాయా.?

మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్.! మనుషుల అక్రమ రవాణా, రాజకీయ హత్యలు.! వాట్ నాట్.! చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బాగోతాలు. ప్రమోషన్లు ఇస్తామని లక్షలు ‘దొబ్బేశారు’...

‘చిరు’దైవం.! పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చేశాడని.?

ఆనంద భాష్పాలు.. ఔను, అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఎవర్ని కదిలించినా, ‘జీవితంలో ఇంతకు మించిన హై.. ఇంకేముంటుంది.?’ అన్న మాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిస్తే, అన్నయ్యకు...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 06 జూన్ 2024

పంచాంగం తేదీ 06-06-2024, గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: అమావాస్య సాయంత్రం 5:44 వరకు, తదుపరి పాడ్యమి నక్షత్రం: రోహిణి రాత్రి...