Switch to English

అఖిల్‌కి పూజా హెగ్దే అయినా ‘లక్కు’ తీసుకొస్తుందా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు అఖిల్‌ అక్కినేని కొత్త సినిమాకి హీరోయిన్‌ దొరికేసింది. పూజా హెగ్దే పేరు గతంలోనే ఖరారైనా, చివరి నిమషం వరకూ సస్పెన్స్‌ కొనసాగుతూ వచ్చింది. దానిక్కారణం లేకపోలేదు, హీరోయిన్‌ ఎంపిక విషయమై అఖిల్‌ ఓ స్పష్టతతో లేడు ఇప్పటిదాకా. తన ప్రతి సినిమా విషయంలోనూ అఖిల్‌ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నాడు. ఈసారి సమస్య హీరోయిన్‌ రూపంలో వచ్చింది. కైరా అద్వానీ కోసం ఎదురుచూశారుగానీ, ఆమె ‘నో’ చెప్పేసింది. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లను ట్రై చేశారు. ‘ఆప్షన్‌’గా పూజా హెగ్దేని మొదటే పెట్టుకున్నారు.

ఈలోపు, పూజా హెగ్దే రెమ్యునరేషన్‌ని అనూహ్యంగా పెంచేసింది. కానీ, తప్పలేదు. కెరీర్‌లోనే హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌ని పూజా హెగ్దే ఇప్పుడు అందుకుంటోందట అఖిల్‌ కొత్త సినిమాతో. ఆమెకి ఇప్పుడున్న డిమాండ్‌ అలాంటిది. అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురం’ సినిమా చేస్తన్న పూజా హెగ్దే, ప్రభాస్‌తో ఓ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. మరోపక్క, నెక్స్‌ట్‌ ఫ్రైడే విడుదలవుతున్న ‘వాల్మీకి’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది పూజా హెగ్దే.

‘అరవింద సమేత’, ‘మహర్షి’ సినిమాల తర్వాత పూజా హెగ్దే జోరు పెరిగిందని చెప్పడం కంటే, టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత కారణంగా ఆమె రేంజ్‌ పెరిగిందనడం సబబేమో. ఇక, అఖిల్‌ కొత్త సినిమా షూటింగ్‌ ఆల్రెడీ స్టార్ట్‌ అయిపోయింది. కానీ, కొన్ని కారణాలతో సినిమా షూటింగ్‌ కాస్త హోల్డ్‌లోకి వెళ్ళింది. ఇప్పుడిక పూజా హెగ్దే జాయిన్‌ అవుతుండడంతో సినిమా షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతుందని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్ఫణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తోన్న విషయం విదితమే.

8 COMMENTS

సినిమా

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

రాజకీయం

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఎక్కువ చదివినవి

సమంత సామ్రాజ్యం రూ. 200 కోట్లు దాటింది! భర్త రాజ్ కన్నా ఎక్కువే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి హైలైట్ అవుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న సమంత ఇప్పుడు దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో పెళ్లి చేసుకుని...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని భారత...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

ప్రజలకు చేరువగా ఉండే పాలన కోసం డీడీఓ విప్లవం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువయ్యేలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గురువారం ముఖ్య మైలురాయి ఏర్పడింది. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు (డీడీఓ) కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్...

SP Balasubrahmanyam: తెలుగు వ్యక్తికి తెలంగాణలో ఇచ్చే గౌరవం ఇదేనా..?

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం.. తెలుగు సినిమా, ఆమాటకొస్తే భారతీయ సినిమాకే గర్వకారణమైన కళాకారుడు. నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీయ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన...