రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రం ఏ స్థాయిలో సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కూడా చంద్రముఖి తెలుగు సినిమా రేంజ్లో ఆడినది. 15 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ అంటూ వెంకటేష్ నాగవళ్లి చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నాగవళ్లి ఎందుకు చేశానా అంటూ వెంకీ బాధపడ్డట్లుగా వార్తలు వచ్చాయి. అట్టర్ ఫ్లాప్ మూవీగా నాగవళ్లి నిలిచినా చంద్రముఖి క్రేజ్ ఇంకా తగ్గలేదు.
ఇప్పటికి చంద్రముఖి వచ్చి 15 ఏళ్లు అయినా కూడా టీవీలో సినిమా వస్తే ఖచ్చితంగా అంతా అతుక్కుపోతున్నారు. అందుకే చంద్రముఖి 2 చిత్రాన్ని చేయాలనే నిర్ణయానికి లారెన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కాంచన సిరీస్‌లో పలు హర్రర్ చిత్రాలను తెరకెక్కించి మెప్పించిన లారెన్స్ చంద్రముఖి సినిమాను ఏ కాన్సెప్ట్‌తో తీస్తాడు అనేది చూడాలి. లారెన్స్ హర్రర్ సినిమాలు అంటే అన్ని కూడా కాంచన తరహాలోనే వస్తూ ఉంటాయి. కనుక లారెన్స్ చంద్రముఖి 2 తీసినా కూడా కాంచన తరహాలోనే వస్తుందని అంటున్నారు.
రజినీకాంత్ పోషించిన పాత్రనే లారెన్స్ పోషించబోతున్నాడా లేదంటే చంద్రముఖి 2 కథ మొత్తం విభిన్నంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ చంద్రముఖి సినిమాలోని పాత్రలనే తీసుకుంటే రజినీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహంకు బలి అవ్వాల్సి వస్తుందేమో అంటూ కొందరు లారెన్స్‌ను హెచ్చరిస్తున్నారు. మరి లారెన్స్ చేయబోతున్నది ఏంటీ అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
487744 438635Bereken zelf uw hypotheek. Hypotheek berekenen? Maak snel een indicatieve berekening van het maximale leenbedrag van uw hypotheek. 823323
715378 31428Thanks for the write up! Also, just a heads up, your RSS feeds arent working. Could you take a appear at that? 503089
615199 609242Bereken zelf uw hypotheek. Hypotheek berekenen? Maak snel een indicatieve berekening van het maximale leenbedrag van uw hypotheek. 533703
996588 856683you could have a amazing weblog here! would you wish to make some invite posts on my weblog? 715643
775710 990810Some genuinely marvellous work on behalf of the owner of this web website, utterly outstanding content. 43730