Switch to English

అయినా ముఖ్యమంత్రి పీఠం కేసీయార్‌దేనట.! ఏంటా ధీమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,564FansLike
57,764FollowersFollow

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రీ-పోలింగ్ అవసరం ఏర్పడలేదు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికే లెక్కలు తేలిపోతాయ్.!

ఎగ్జిట్ పోల్ అంచనాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకే అత్యధిక సీట్లు దక్కుతాయ్ అని తేలింది. కానీ, వీటిని ఎంతవరకు విశ్వసించగలం.? అన్నది వేరే చర్చ. గతంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి.. కొన్ని సందర్భాల్లో అవి తుస్సుమన్నాయి కూడా.

కింది స్థాయిలో గులాబీ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వున్నమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదీ నిజమే. బీజేపీ కూడా బలపడింది. అయినాగానీ, గులాబీ పార్టీ మాత్రం తామే గెలుస్తామంటోంది. అధికార పీఠమెక్కుతామంటోంది.

తనను తాజాగా కలిసిన పార్టీ ముఖ్య నేతలతో, ‘మళ్ళీ అధికార పీఠమెక్కబోతున్నాం. ఎవరూ ఎగ్జిట్ పోల్ అంచనాల్ని నమ్మకండి..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ చెప్పారట. మరోపక్క, బీఆర్ఎస్ పార్టీ నుంచి, ‘డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సెక్రెటేరియట్‌లో ముఖ్యమంత్రి కేసీయార్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం’ అనే ప్రకటన కూడా వచ్చేసింది.

ఇంతకీ, బీఆర్ఎస్‌లో ఇంత ధీమాకి కారణమేంటి.? మంత్రి కేటీయార్ చెబుతున్నట్లు, ఎగ్జిట్ పోల్ అంచనాలు తల్లకిందులవుతాయా.? 70కి పైగా సీట్లలో గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందా.? అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి.? బీజేపీ భవిష్యత్తేంటి తెలంగాణలో.?

‘ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఇకపై చెల్లదు. పార్టీ నుంచి నేతలు జారిపోతారన్న భయంతో ఈ డ్రామాకి తెరలేపారు..’ అంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ.! ఇంతకీ, కేసీయార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా.? హ్యాట్రిక్ సీఎం అనిపించుకుంటారా.? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఒకేచోట..! ఫ్యాన్స్ లో ఆసక్తి

Tollywood: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోస్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులకు కిక్ వస్తుంది. కానీ.. ఇప్పుడు ముగ్గురూ ఒకేచోట షూటింగ్ లో ఉన్నారంటే...

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’లో మరో నటి..! ఆసక్తిగా రన్ టైమ్

Tillu Square: డీజే టిల్లు (DJ Tillu) తో సక్సెస్ సాధించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)...

ఆయన్ను  మైండ్‌లో పెట్టుకునే ‘చారి 111’ రాశా – దర్శకుడు కీర్తీ...

'మళ్ళీ మొదలైంది'తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఆ తర్వాత తీసిన సినిమా 'చారి 111'. 'వెన్నెల' కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన...

Renudesai: రేణూ దేశాయ్ సలహా.. చక్కగా పాటిస్తున్న అకీరా..

Renudesai: ప్రముఖ నటి, దర్శకురాలు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ (Renudesai) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం...

Chiranjeevi: ‘విశ్వంభర’లో అవకాశం, పాత్రపై సురభి కామెంట్స్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’ (Viswambhara). ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా...

రాజకీయం

PM Modi: ‘ద్వారక’ను వీక్షించిన ప్రధాని మోదీ.. సముద్రంలో స్కూబా డైవింగ్

PM Modi: నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ (PM Modi) అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. ఈసారి శ్రీకృష్ణుడు పరిపాలించాడని హిందువులు బలంగా విశ్వసించే ‘ద్వారక’ (Dwaraka) నగరాన్ని వీక్షించారు. అవసరమైన...

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

Janasena: ఇరవై నాలుగు ప్లస్ మూడు.! జనసేనకి సరిపోతాయా.?

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లనీ, 3 లోక్ సభ సీట్లనీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కేటాయించగలిగారు. ఇలా అనడం కరెక్టా.? గెలిచే అవకాశం...

TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితా విడుదల

TDP-Janasena: త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ-జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఒక వేదికపై నుంచే టీడీపీ (Tdp) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), జనసేన...

బుజ్జగింపుల బాధ్యత పూర్తిగా చంద్రబాబుదేనట.!

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా, టిక్కెట్లు దొరక్క అలకపాన్పు ఎక్కేవారి విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే బాధ్యత తీసుకోనున్నారట స్వయంగా.! ఈ విషయమై డ్యామేజ్ కంట్రోల్ చర్యలు కావొచ్చు,...

ఎక్కువ చదివినవి

Hyderabad: పార్కుల్లో అసభ్యత.. పలు జంటలకు పోలీసులు ఫైన్, కౌన్సెలింగ్

Hyderabad: కొన్ని జంటలు కబుర్లు, కాలక్షేపానికి పబ్లిక్ పార్కులను వేదికగా చేసుకుంటారు. అయితే.. అక్కడ అనైతిక చర్యలకు పాల్పడితే..? పబ్లిక్ పార్కులకు అనేకమంది వస్తారు. వాహ్యాళికి, వాకింగ్, ప్రకృతి ఆరాధకులు, వయోధికులు, చిన్న...

బహిరంగ సభల్లో ఈ ‘భార్య’ ప్రస్తావన ఎందుకు.?

పవన్ కళ్యాణ్ భార్య మీదనో, చంద్రబాబు భార్య మీదనో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు అంత అక్కసు, అసహనం.? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్...

Pawan Kalyan: వైసీపీ అంచనాలకు మించి జనసేనాని రాజకీయ వ్యూహం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘భీమవరం’ నియోజకవర్గానికి వెళ్ళారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గమిది. ఇదే నియోజకవర్గంలో జనసేనాని కొన్నాళ్ళ క్రితం వారాహి విజయ యాత్ర చేశారు....

“వి లవ్ బ్యాడ్ బాయ్స్” టీజర్ విడుదల

నూతన నిర్మాణ సంస్ధ "బి.ఎమ్.క్రియేషన్స్" బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం "వి లవ్ బ్యాడ్ బాయ్స్" (We love Bad Boys). రాజు...

మద్యపాన నిషేధం ఓ డ్రీమ్.! నెరవేరని కల.!

తెలిసే అంటున్నారో.. తెలియక అంటున్నారోగానీ, ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలు, వైసీపీని నిండా ముంచేస్తున్నాయి.! మొన్నటికి మొన్న సీపీఎస్ రద్దు విషయమై, ‘అవగాహన...