Switch to English

కడప జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

పచ్చనీ కోనసీమలో ‘చిచ్చు’ ఎవరు రాజేశారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడంలో వింతేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాధారణ జన బాహుళ్యం కూడా ఈ కోనసీమ ప్రాంతం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించుకుంటోంది. అసలు కోనసీమలో చిచ్చు రాజేయాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్న దిశగా ‘రచ్చబండ’ వేదికగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

మరోపక్క, సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై కనిపిస్తున్న అభిప్రాయాలు, రెచ్చగొట్టే ధోరణలు.. అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘కులగజ్జి.. పేకాట పిచ్చి.. గుండ్లాట పిచ్చి.. కోడి పందాల పిచ్చి.. భోగ మేళాలు.. అశ్లీల నృత్యాలు.. ప్రాంతం పచ్చగా వుంటే సరిపోదురా.. మనుషులు పచ్చగా వుండాలి..’ అంటూ కోనసీమ ప్రాంతంలపై ‘హైలీ రెస్పెక్టెడ్ సామాజిక వర్గానికి’ చెందిన కొందరు పెడుతున్న పోస్టింగ్స్, కోనసీమ వాసుల్ని రెచ్చగొట్టాడా.? అన్నది హాట్ టాపిక్ అయ్యింది సోషల్ మీడియాలో.

ఇంకోపక్క, ‘అధికారంలోకి రావడం కోసం కోడి కత్తి డ్రామా.. బాత్రూమ్‌లో బాబాయ్‌కి గుండెపోటు.. అధికారం కాపాడుకోవడం కోసం జిల్లాల విభజన, మహనీయుల పేర్లు అడ్డం పెట్టుకుని కుల, మత ఘర్షణలు లేపడం..’ అంటూ, ‘వైఎస్సార్సీపీ డిస్ట్రాయ్డ్ ఏపీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో చాలా ట్వీట్లు దర్శనమిస్తున్నాయి.

అయినా, కోనసమీమకు అంబేద్కర్ పేరు పెట్టడమెందుకు.? ఆ ప్రాంత ఐడెంటిటీని దెబ్బ తీయడానికా.? కడపకు వైఎస్సర్ జిల్లా అనే పేరు పెట్టే బదులు, అంబేద్కర్ అనే పేరుని ముఖ్యమంత్రి పెట్టొచ్చు కదా.? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

‘ఇంగ్లీషు వర్సెస్ తెలుగు మీడియం.. అమరావతి వర్సెస్ మూడు రాజధానులు.. కోనసీమ వర్సెస్ అంబేద్కర్..’ వంటి వివాదాలు తీసుకురావడం ద్వారా సమాజంలో అలజడికి అధికార పక్షమే కారణమవుతోందన్నది మెజార్టీ అభిప్రాయంగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ప్రజలేమనుకుంటున్నారు.? అన్నది సోషల్ మీడియాలోనే ప్రతిబింబిస్తున్న దరిమిలా, ఈ వ్యవహాలపై అధికార పక్షమెలా స్పందిస్తుందో వేచి చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...