Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: కరోనాని తట్టుకోవడం సాధ్యమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

ఓ యువకుడు విదేశాలకు వెళ్ళొచ్చాడు.. కరోనా మోసుకొచ్చాడు. అయితే, అతనికి కరోనా సోకిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక్కసారిగా ఈ ఘటన వెలుగు చూసేసరికి మొత్తంగా దేశం ‘పానిక్‌’ అవుతోంది. అందుక్కారణం, కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న విధ్వంసమే. ఇతర వైరస్‌లకీ, కరోనా వైరస్‌కీ స్పష్టమైన తేడా వుంది. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బ కొడుతోంది.

భారతదేశంలో ఇంతకు ముందు వరకు కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, ఆ కేసులతో దేశంలో అలజడి కన్పించలేదు. కానీ, కొంతమేర పౌల్ట్రీ రంగంపై ఎఫెక్ట్‌ పడింది. దానికి తోడు, కోళ్ళకు సీజనల్‌గా సంభవించే కొన్ని సమస్యలతో పౌల్ట్రీ రంగానికి పెద్ద దెబ్బ తగిలింది.

ఇప్పుడు దేశంలో ఒకే రోజు రెండు కేసులు నమోదయ్యేసరికి.. పూర్తిగా పౌల్ట్రీ రంగం సర్వనాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్క పౌల్ట్రీ రంగమే కాదు.. ఇతర రంగాలకూ పెద్ద దెబ్బే తగలబోతోంది. సాధారణంగా రోగికి వైరస్‌ వస్తే, వెంటనే గుర్తించడానికి వీలుంటుంది. కరోనా వైరస్‌ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఒక్కో సందర్భంలో 20 రోజులవరకూ వైరస్‌ లక్షణాలు కన్పించవు. దాంతో, అనుమానితుల్ని ఎక్కువ రోజులు క్వారెంటైన్‌లో వుంచాల్సి వస్తోంది.

చైనాలో ఈ కారణంగానే అక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా కూడా బెంబేలెత్తుతోంది కరోనా పేరు చెబితే. అలాంటిది, 130 కోట్ల జనాభా గలిగిన భారతదేశం.. కరోనా వైరస్‌ ధాటికి తట్టుకోగలదా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ వైరస్‌ కారణంగా సంభవించే మరణాల రేటు తక్కువే అయినా, ఇది ఆర్థిక విధ్వంసానికి దారితీస్తోంది. అదే పెను సమస్య.

చిత్రమేంటంటే, చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో, ఇతరదేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ దెబ్బకి, తెలుగు రాష్ట్రాలు విలవిల్లాడాల్సి వస్తోంది. ఎవరన్నా తుమ్మినా దగ్గినా ఇతరులు భయాందోళనలకు గురవ్వాల్సి వస్తోంది. ‘అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.. కాస్త జాగ్రత్తగా వుంటే చాలు..’ అని ప్రభుత్వాలు సూచిస్తున్నా, ప్రజల్లో ఆందోళన మాత్రం పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....