Switch to English

సినిమా థియేటర్లలో ‘మద్యానికి’ అనుమతిస్తే పోలా.?

ఇదేదో ఐడియా అదిరిపోయింది. ‘మహానటి’ వంటి గొప్ప చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్‌ అశ్విన్‌, సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీటేశాడు. అది సినిమా ది¸యేటర్లలోకి ‘మద్యాన్ని’ అనుమతించడం గురించి. నిర్మాత సురేష్‌బాబు, నటుడు రానాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చిందని ట్వీటేసిన నాగ్‌ అశ్విన్‌.. అదే జరిగితే.! అంటూ ఓ క్వశ్చన్‌ మార్క్‌ వేశాడు నెటిజన్లకి. నెటిజన్లు తమకు తోచిన అభిప్రాయాలు తెచ్చారు. నిజానికి, ఇది ఓ సినీ ప్రముఖడి ఆవేదనగా చూడాలి. నిజమే, మద్యం అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక, మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరిన విషయాన్ని చూస్తున్నాం. కరోనా వస్తుందేమోనన్న భయం ఒక్కడికీ లేదు.

మరోపక్క, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వాలు మద్యం రేట్లను అడ్డగోలుగా పెంచేశాయి. మరి, సినిమా ఏం పాపం చేసింది.? సినిమా ది¸యేటర్లు ఎందుకు మూతబడ్డాయి.? ఇది సగటు సినీ జీవి ప్రశ్న. అవును, సగటు సినీ ప్రేక్షకుడూ ఇదే ప్రశ్నను సంధిస్తున్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత జనం సినిమాలకు మళ్ళీ ఇదివరకటిలా వస్తారా.? అన్న విషయమైనా భిన్నాభిప్రాయాలున్నాయి. ది¸యేటర్లకు జనాల్ని రప్పించాలంటే, ది¸యేటర్లలో మద్యానికీ అనుమతిస్తే సరి.. అన్న ఆలోచన అద్భుతమైనదే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మరి, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎలా.? ఈ అనుమానం దర్శకుడు నాగవంశీకి కూడా వచ్చింది. ముందు ముందు సినిమా ది¸యేటర్లు కూడా తెరుచుకోవచ్చు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ మాత్రం తప్పనిసరి. మొహానికి మాస్కులేసుకోవాల్సిందే. శానిటైజర్లు వాడాల్సిందే. అయితే, అది సినిమా ది¸యేటర్లలో కుదురుతుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సినిమా థియేటర్లలోనే కాదు, అన్ని చోట్లా.. అది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. నిబంధనలు విధించస్తారు.. వాటికి జరీమానాలూ ఖరారు చేస్తారు. పాటించడానికి వీల్లేని నిబంధనలతో ఉల్లంఘనలు పెరుగుతాయి. మళ్ళీ ప్రభుత్వానికి ఆ జరీమానాల ద్వారా బోల్డంత ఆదాయం. ఎటు తిరిగినా మళ్ళీ సామాన్యుడి జేబుకే చిల్లు అన్న మాట. ఇంతకీ, సినిమా ది¸యేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయ్‌.? ఇది మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అన్నట్టు, ది¸యేటర్లలో మద్యానికి అనుమతిస్తే, అన్ని ది¸యేటర్లూ.. అన్ని షోలూ హౌస్‌ ‘ఫుల్‌’ అయిపోవడం ఖాయం.. అందులో ఎలాంటి చెత్త సినిమా ఆడుతున్నాసరే.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

పూరి, రాజమౌళి మూవీ అప్డేట్ తో పాటు తన సీక్రెట్స్ చెప్పిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్ డౌన్ టైంలో తన పిల్లలైన గౌతమ్ మరియు సితారలతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన కొన్ని ఫోటోస్, వీడియోస్ ని...

సినిమా ఇండస్ట్రీ బాలకృష్ణను పట్టించుకోలేదట

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటూ నందమూరి బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్‌తో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన చిరంజీవి బృందం వెళ్లి...

ఫ్లాష్ న్యూస్: ఏసీలో మంటలు.. బీజేడీ నేత మృతి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో గోషనిన్‌గావ్‌లో నిన్న ఉదయం బీజేడీ నేత అలేఖ్‌ చౌదరి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆయన్ను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకుని ఊపిరి...

క్రైమ్ న్యూస్: 10 యేళ్ల కొడుక్కు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది

అనారోగ్యంతో పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నాను అనే బాధతో భార్గవి అనే గృహిణి తన పదేళ్ల కొడుకుకు ఉరి వేసి అతడు చనిపోయిన తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది....

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....