Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఈ ‘థ్యాంక్స్’ వృధా అయ్యేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పలువురు సినీ ప్రముఖులు ‘థ్యాంక్స్’ చెప్పేస్తున్నారు. అలా థ్యాంక్స్ చెబుతున్నవారి లిస్టులో ముందుగా మెగాస్టార్ చిరంజీవి పేరుంటుంది. ఎందుకంటే, చర్చల వ్యవహారానికి ‘నాయకత్వం’ వహించిందే చిరంజీవి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చల తర్వాత, చిరంజీవి సహా మహేష్, ప్రభాస్, రాజమౌళి తదితరులు ‘థ్యాంక్స్’ చెప్పేశారు మహదానందంగా. కొద్ది రోజుల క్రితం పీఆర్సీ విషయమై ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. ఆశించిన మేర పీఆర్సీ రాకపోయినా, ‘తలూపేశారు’ ఆనందంగా. బయటకొచ్చాక లెక్కలేసుకుని, బోరుమన్నారు. రోడ్డెక్కి ఆందోళన చేశారు.

ఆ తర్వాత ప్రభుత్వం తిమ్మిని బమ్మిని చేసి, ఇంకోసారి ఉద్యోగుల్ని మాయ చేయగలిగిందనుకోండి.. అది వేరే సంగతి. ఉద్యోగ సంఘాల నాయకులు అమ్ముడుపోయారంటూ ఉపాధ్యాయులు నినదిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్ని కొనసాగిస్తున్నారు.

సినీ పరిశ్రమ ప్రముఖుల పరిస్థితీ, మొన్నటి ఉద్యోగుల పరిస్థితిలానే వుంది. ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమ ఆశించిన రీతిలో అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ అధికారిక ప్రకటన వచ్చి వుంటే, ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్ విషయంలో సస్పెన్స్ తొలగిపోయేదే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసొచ్చాక, అక్కడే మీడియా పాయింట్ వద్ద ‘థ్యాంక్స్’ చెప్పడం ఓ యెత్తు.. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం ఇంకో యెత్తు.. వాటి పట్ల స్పందిస్తూ ఇతర సినీ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పిస్తుండడం మరో యెత్తు.

చిరంజీవి చెప్పినట్లు ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నుంచి ‘సానుకూల జీవో’ రావడం కష్టమే. ఒకవేళ వచ్చినా, అందులోనూ కొర్రీలు వుండొచ్చు. అంతిమంగా పరిశ్రమకు కలిగిన లాభమైతే వుండదు. మాడు పగలగొట్టి, అమృతాంజనం చేతికిచ్చినట్టే వుంటుంది.! ఆల్రెడీ ఉద్యోగులకు ఇదే అనుభవమైంది. సినీ జనాలకీ త్వరలోనే అనుభవం కాబోతోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో వేచి చూడాల్సిందే.

38 COMMENTS

  1. Hey there! I know this is kinda off topic but I’d
    figured I’d ask. Would you be interested in exchanging
    links or maybe guest writing a blog article or vice-versa?
    My website discusses a lot of the same subjects as yours
    and I feel we could greatly benefit from each other.

    If you’re interested feel free to shoot me an e-mail. I look forward to hearing from you!
    Wonderful blog by the way!

  2. I do not know if it’s just me or if everybody else encountering problems with your blog.
    It appears like some of the written text within your content are running off the screen. Can somebody else please provide feedback and let me know if this is happening to
    them too? This may be a issue with my browser because
    I’ve had this happen previously. Kudos

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...