Switch to English

వివేకా డెత్ మిస్టరీపై చర్చకు అంత భయమేల.?

అధికార వైసీపీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రస్తావన వస్తే చాలు వణికిపోతోంది. ఎందుకిలా.? అసలు తెరవెనుక ఏం జరిగింది.? గొడ్డలి పోటు కాస్తా గుండె పోటుగా ఎందుకు చిత్రీకరించబడింది.? రక్తపు మడుగుని తుడిచెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది.? హత్య అని తెలిసీ, గాయాలు కనిపించకుండా చేసేందుకు ప్రయత్నించింది ఎవరు.?

‘అనవసరంగా వివేకానందరెడ్డి హత్య వ్యవహారం గురించి మాట్లాడి, ఆయన పరువు తీయొద్దు..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఎందుకు అనాల్సి వచ్చింది.? వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంలో ఏవైనా ‘ఎవరికీ తెలియకూడని’ రహస్యాలు వున్నయా.?

చాలా ప్రశ్నలున్నాయి. కానీ, సమాధానాలే దొరకడంలేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ హత్య వ్యవహారంపై చర్చ జరిగితే, ప్రజలకు వాస్తవాలు తెలిసేవే. ‘ఓ కన్ను ఇంకో కన్నుని ఎందుకు పొడుస్తుంది అధ్యక్షా.?’ అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నిజమే, మరి.. వైఎస్ వివేకా కుమార్తె వ్యక్తం చేస్తున్న అనుమానాల సంగతేంటట.?

వైఎస్ వివేకా డెత్ మిస్టరీపై చర్చిద్దామని చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడేసరికి, మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి వ్యవహారం తెరపైకొచ్చింది. ఎందుకిలా.? తెలంగాణకి చెందిన ఎలిమినేటి మాధవ రెడ్డి (ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి అయినా కూడా..) ప్రస్తావన తీసుకురావడం ద్వా, వ్యవహారాన్ని రచ్చ చేసి, తప్పించుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందన్నమాట.

సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. చంపించింది చంద్రబాబేనని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ, ఇంతవరకు చంద్రబాబు మీద చట్టపరంగా అభియోగాలు మోపలేకపోయారంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం, చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద జుగుప్సాకరమైన విమర్శలదాకా వెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సూపర్ మచ్చి మూవీ రివ్యూ

విజేత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన రెండో చిత్రం సూపర్ మచ్చి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి...

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో...

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

రాజకీయం

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే...

మాజీ మంత్రి శంకర్రావును దోషిగా తేల్చిన కోర్టు

మాజీ మంత్రి శంకరరావుపై నమోదైన మూడు కేసుల్లో రెండు కేసుల్లో దోషిగా తేలుస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు శంకర్రావును దోషిగా ప్రకటించడంతో ఆయన కోర్టు హాల్లోనే పడిపోయారు. దీంతో వెంటనే...

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

ఎక్కువ చదివినవి

తెలుగుదేశం పార్టీ.. తేనె పూసిన కత్తి.. ఇదిగో సాక్ష్యం.!

ఓ వైపు ప్రేమ బాణాలు సంధిస్తున్నారు.. ఇంకో వైపు ‘కుత్తుక’ కోసేందుకు కత్తికి పదును పెడుతున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు.! 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుని కోరింది తెలుగుదేశం పార్టీ. 2019...

రండి.. కోవిడ్ వైరస్ అంటించుకోండి.! ఇదెక్కడి బాధ్యతారాహిత్యం.?

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయ్.. ఐదు వేలకు దిగువకు దేశంలో రోజువారీ కేసులు దిగివస్తున్న వేళ, అనూహ్యంగా కేసుల తీవ్రత పెరిగిపోయి.. లక్షన్నరకి చేరుకుంది. నాలుగైదు లక్షలకు రోజువారీ కేసులు చేరడానికి జస్ట్...

యూపీలో బీజేపీ గట్టి దెబ్బ.. ఎస్పీలోకి మంత్రి ఎమ్మెల్యేలు జంప్‌

ఉత్తరప్రదేశ్‌ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు గాను అఖిలేష్ యాదవ్‌ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్...

ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో భారీగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1257 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు, విశాఖ, అనంతపురం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో కరోనా...

టీడీపీ, వైసీపీ హయాంలో వాళ్ళకి ‘సీఎం కుర్చీ’ సాధ్యమా.?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. తన కుమారుడ్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు అనుకుంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, వైఎస్ జగన్...