Switch to English

తెలుగు మీడియాకి ఎందుకీ దుస్థితి.?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా కథనాలు రాయకూడదా.? రాస్తే, ఆ మీడియా సంస్థ అధిపతికి కావొచ్చు, రాసినోళ్ళకి కావొచ్చు.. కరోనా వైరస్‌ రావాల్సిందేనా.? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నిన్నటి ప్రెస్‌ మీట్‌లో ఓ మీడియా సంస్థని ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ కేసీఆర్‌, ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియాపై గుస్సా అయ్యారు. అలా ఆయన టార్గెట్‌ చాలా ‘ప్రిసైజ్‌’గా మారింది. ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌, ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌తో పాటు పత్రిక వున్న మీడియా సంస్థలపై తెలంగాణలో అప్పట్లో అనధికారిక బ్యాన్‌ నడిచింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయనుకోండి.. అది వేరే విషయం.

రాజకీయాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితి వేరు. జరుగుతున్న లోటుపాట్లను మీడియా ప్రస్తావించడం మంచిదే. అసలు మీడియా బాధ్యతే అది. అదే సమయంలో, సమాజంలో భయాందోళనలు సృష్టించేలా కథనాలు వండి వడ్డిస్తేనే అసలు సమస్య వచ్చిపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుస్సా అయ్యింది దీని గురించే.

దాదాపుగా అన్ని మీడియా సంస్థలకీ అధికార వర్గాల నుంచి సమాచారం చాలా తేలిగ్గానే దొరుకుతుంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వమూ మీడియాకి సమాచారం ఇవ్వకుండా వుండడంలేదు. అలాంటప్పుడు తమ దృష్టికి ఏదన్నా సమస్య వస్తే, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, వివరణ తీసుకోవచ్చు కదా.! అన్నది ఆయా ప్రభుత్వాలు చెబుతున్నమాట.

ఏదిఏమైనా, మీడియా పట్ల ఈ స్థాయి అసహనం కొంత అభ్యంతరకరమే అయినా, మీడియాలో దిగజారుతున్న విలువల నేపథ్యంలో.. ‘అదే కరెక్ట్‌’ అనే భావనకి జనం కూడా వచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కులం మాటున, రాజకీయం మాటున నడిచే మీడియా సంస్థలతోనే మొత్తంగా తెలుగు మీడియాకి ఈ దుస్థితి దాపురించిందన్నది నిర్వివాదాంశం.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

జూన్ 6న ఆన్లైన్లో వర్మ ‘క్లైమాక్స్’.. టికెట్ రూ.100.!!

వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మల్కోవాని లీడ్ గా పెట్టి తీసిన రసభరిత చిత్రం ‘క్లైమాక్స్’. ఆద్యంతం మల్కోవా అందాలను చూపిస్తూ తీసిన ఈ సినిమా మొదటి...

ఆ జీవోకు ఏపీ హైకోర్టు ఓకే.. సర్కారుకు ఊరట.!

ఏపీ హైకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న తరుణంలో ఓ ఊరట కలిగించే తీర్పు వెలువడింది. నిరాధారమైన, తప్పుడు కథనాలు ప్రచురించే లేదా ప్రసారం చేసే మీడియా సంస్థలపై కేసులు...

బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు ఈ రోజు సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మీ నారాయణ చిన్న కుమారుడు ఫణేంద్ర...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని...

బన్నీ ఈ లాక్‌డౌన్‌ను పాన్‌ ఇండియా మూవీ కోసం వాడేసుకుంటున్నాడుగా..!

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీస్‌ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా...