బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ఫుల్ హవాలో ముందుకు సాగుతోంది. మూడో వారంలోకి ఎంటర్ అయింది బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్ టాస్క్ సరదా సరదాగా సాగింది. మధ్యలో కొన్ని అలకలు ఉన్నా కానీ మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
ఇక ఈరోజు విడుదల చేసిన బిగ్ బాస్ ప్రోమో కూడా ఆసక్తికరంగా ఉంది. షణ్ముఖ్ జస్వంత్, సిరి ముందు నుండి మంచి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. ఇద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించారు. బిగ్ బాస్ కు వచ్చాక కూడా ఇద్దరూ కలిసి టాస్క్ లు ఆడారు.
దీంతో కంటెస్టెంట్స్ అందరూ సిరి, షణ్ముఖ్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందని అన్నారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సరయూ, ఉమా దేవి ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈరోజు ప్రోమోలో షణ్ముఖ్ జస్వంత్ సిరిని దూరం పెడుతూ వచ్చాడు. కనీసం ఫ్రెండ్ గా కూడా నువ్వు వద్దు అనడంతో సిరి ఎమోషనల్ అయింది.
871509 519573I enjoyed reading your pleasant site. I see you offer priceless information. stumbled into this internet site by chance but Im confident glad I clicked on that link. You undoubtedly answered all of the questions Ive been dying to answer for some time now. Will definitely come back for a lot more of this. 498500
58140 173121cool thanks for reis posting! btw are there feeds to your weblog? Id enjoy to add them to my reader 696798