ఆ హీరోయిన్ పై కోన .. స్పెషల్ కేర్ ఏమిటో..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,484FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. దానికి కారణం .. నిన్న తెలుగు హీరోయిన్ అంజలికి సంబందించిన ఓ పోస్టర్ ని విడుదల చేయడమే. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న నిశ్శబ్దం సినిమాకు సంబందించిన అంజలి ఫస్ట్ లుక్ ఒకటి విడుదల అయింది. ఆ సినిమాలో అంజలి సి బి ఐ అధికారిగా కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆసక్తికర విషయం ఏమిటంటే .. ప్రముఖ రచయిత కోన వెంకట్ .. హీరోయిన్ అంజలి విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం? అన్నది ఆ వైరల్ న్యూస్ ?

తెలుగు భామ అంజలి హీరోయిన్ గా తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలతో జోరుమీదున్న ఈ అమ్మడు తమిళహీరో జై తో ప్రేమాయణం కూడా సాగించిందని న్యూస్ వచ్చాయి. ఆ తరువాత జై తో బ్రేకప్, ఓ దర్శకుడితో విభేదాలు రావడంతో కోలీవుడ్ లో అంజలికి క్రేజ్ తగ్గి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలోనే కోన వెంకట్ .. అంజలికి సపోర్ట్ ఇచ్చి తాను నిర్మాతగా మారుతూ గీతాంజలి సినిమా తీసాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో రచయితగా తాను చేస్తున్న సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించాడు.

శంకరాభరణం సినిమాలో అంజలి మెయిన్ రోల్ చేసింది. ఆ తరువాత బాలయ్య డిక్టేటర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించాడు. ప్రస్తుతం కోన వెంకట్ కు రచయితగా అవకాశాలు తగ్గాయి .. దాంతో అయన పూర్తిగా నిర్మాతగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న నిశ్శబ్దం సినిమాలో కూడా అంజలికి ఛాన్స్ ఇప్పించాడు. నిజానికి హాలీవుడ్ రేంజ్ నటీనటులను పెట్టుకున్న ఈ సినిమాలో కావాలనే అంజలికి ఛాన్స్ ఇచ్చాడు కోన అని గుసగుసలు వినిపిస్తున్నాయి ..!!

7 COMMENTS

సినిమా

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది. ఉదయం...

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక...

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన...

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

రాజకీయం

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

ఎక్కువ చదివినవి

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. నిర్మాత–దర్శకులను...

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో Kiran Abbavaram తన KA Productions...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. అయితే.. కొందరు తన పేరు వాడుకుని...

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక డిమాండ్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ...

వెంకటేష్ – కళ్యాణ్‌రామ్ సినిమాకు జివి ప్రకాష్ అదిరే ట్యూన్స్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దర్శకుడు Anil Ravipudi తెరకెక్కిస్తున్న వెంకటేష్ - కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ఒకటి. ఇటీవల Mana Sankara Vara Prasad Garu సినిమాతో భారీ...