కావాలనే .. రవితేజని టార్గెట్ చేశాడా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,474FansLike
57,764FollowersFollow

మాస్ రాజా .. ఎప్పుడు వివాదాల జోలికి వేళ్ళని హీరో. తన గురించి ఎవరేమి అనుకున్నా .. ఎవరెన్ని రాతలు రాసినా నవ్వుతు పోయే వ్యక్తి రవితేజ. ఏ విషయం ఉన్నా కూడా దానిగురించి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా తన పని ఎదో తాను చూసుకుంటూ పోయే స్టార్ రవితేజ. అయితే ఈ మద్యే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రవితేజను ఉద్దేశిస్తూ .. చీప్ స్టార్ అంటూ కామెంట్ చేసాడు. ఆ కామెంట్ ఈ మధ్య పెద్ద దుమారమే రేపింది. ఈ విషయం గురించి రవితేజ ఎప్పుడు స్పందించలేదు.

అసలు ఎందుకు ఆ దర్శకుడు రవితేజను అలా అన్నాడు అన్న ఆసక్తికర న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ ఎక్స్ 100 సక్సెస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా మహా సముద్రం కోసం రవితేజతో చర్చలు జరిపాడు. అయితే ఈ సినిమా విషయంలో రవితేజ రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం వల్లే సినిమా క్యాన్సిల్ అయిందంటూ ప్రచారం జరిగింది. కానీ అక్కడ జరిగింది మరొకటని తెలిసింది.

అజయ్ భూపతి తన మహా సముద్రం కథను రవితేజ కు చెప్పాడట .. కథ నచ్చింది కాని సెకండ్ హాఫ్ రాసుకున్న విధానం మాస్ రాజా కు నచ్చలేదట. దాంతో అందులో కొన్ని మార్పులు చేయమని చెప్పాడట. అయితే ఈ కథను ఎంతగానో నమ్ముకున్న దర్శకుడు మాత్రం నేను మార్చలేను .. అనేసాడట .. దాంతో అలా అయితే ఈ సినిమా చేయలేనని చెప్పాడట రవితేజ.

జనరల్ గా హీరోలు తనకు చెప్పిన కథ విషయంలో సలహాలు, మార్పులు చెప్పడం అన్నది కామన్ పాయింట్ .. కానీ ఈ దర్శకుడు దానికి ఒప్పుకోకపోవడంతో రవితేజ నో చెప్పాడట. దాంతో ఇద్దరి మధ్య ఈగో సమస్యలు వచ్చి ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందుకే ఈ దర్శకుడు రవితేజ ను కావాలని టార్గెట్ చేసి చీప్ స్టార్ అంటూ కామెంట్స్ చేసాడు. అది అసలు విషయం !!

9 COMMENTS

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఎక్కువ చదివినవి

ట్రెండీ కామెడీతో రాబోతున్న రాజేంద్రప్రసాద్ “పాంచాలి పంచభర్తృక”

తెలుగు ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నటకిరీటి Rajendra Prasad ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ Panchali Panchabharthrika విడుదలకు సిద్ధమవుతోంది. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్...

“కృష్ణ” రీ-రిలీజ్‌కు షాక్.. బుకింగ్స్ లేక విడుదలే రద్దు!

మాస్ మహారాజా Ravi Teja కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో Krishna ఒకటి. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2008లో విడుదలై అప్పట్లో మంచి కమర్షియల్ విజయాన్ని...

Paradise: నాని ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యం..! కారణమిదేనా..?

Paradise: ఈమధ్య తెలుగు సినిమాలు విడుదలలో జాప్యం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనమైపోయింది. ఒక్కో స్టార్ హీరో అయితే ఒక సినిమాకు...

“మన విజయాల వెనక అమ్మే శక్తి”.. మదర్స్ డే సందర్భంగా చిరంజీవి భావోద్వేగ సందేశం

మెగాస్టార్ Chiranjeevi మదర్స్ డే సందర్భంగా చేసిన భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. తల్లిపట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఎంతో హృద్యంగా వ్యక్తం చేస్తూ ఆయన చేసిన ట్వీట్...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి.. సింగిల్ స్క్రీన్...