Switch to English

జూనియర్ ఎన్టీయారూ.. ఎవరు ఈ హరి.? ఏమా కథ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,772FansLike
57,764FollowersFollow

హరి అలియాస్ కొసరాజు హరికృష్ణ.! ఎవరీయన.? ఈయన గురించి జూనియర్ ఎన్టీయార్ ఎందుకంత గట్టిగా వకాల్తా పుచ్చుకుంటున్నట్లు.? ఎవడైనా ఏమైనా అనుకోనీ.. హరి లేకపోతే నేను లేను.. అన్నట్లుగా జూనియర్ ఎన్టీయార్, ‘దేవర’ సినిమా విషయమై మాట్లాడుతోంటే, అంతా విస్తుపోతున్నారు.

నిజానికి, చాలామందికి కొసరాజు హరికృష్ణ అంటే ఎవరో తెలియదు. ఇండస్ట్రీ జనాలకి మాత్రం, ‘ఎన్టీయార్ ఆర్ట్స్ హరి’ అంటే బాగానే తెలుసు. నందమూరి కళ్యాణ్ రామ్ సతీమణి తరఫు బంధువు.. నందమూరి కళ్యాణ్ రామ్‌కి సినీ రంగంలో అన్నీ తానే అయి వ్యవహరిస్తుంటాడు.!

అదే, ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ ‘దేవర’ సినిమాకి సహ భాగస్వామి కదా.! అద్గదీ సంగతి.! ఆ హరి లేకపోతే, ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లేదు.. ‘దేవర’ సినిమా కూడా లేదన్నంత బిల్డప్ జూనియర్ ఎన్టీయార్ ఇస్తుండడంతో.. రాత్రికి రాత్రి ఈ ‘కొసరాజు హరికృష్ణ’ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయి కూర్చున్నారు.

‘అయినా, జూనియర్ ఎన్టీయార్‌కి ఏమయ్యింది.? ఎవరి స్థాయో పెంచడానికి, తన స్థాయిని ఇలా తగ్గించేసుకుంటున్నాడెందుకు..’ అని సినీ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘మా వాడు అంతే.. ఎవర్నయినా నమ్మితే ఇలాగే వుంటుంది..’ అని జూనియర్ ఎన్టీయార్ అభిమానుల్లో ఓ సెక్షన్, ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు.

మరోపక్క, మెజార్టీ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు, ఆ హరి వల్లనే ‘దేవర’ సినిమాకి ఈ దుస్థితి.. అంటున్నారు. సినిమాకి సరిగ్గా ప్రమోషన్లు చేయలేదనీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడం చేతకాలేదనీ, సినిమా రిలీజయ్యాక కూడా.. సరిగ్గా ప్రమోట్ చేయలేదనీ.. ఇదంతా హరి చేతకానితనమేనని తెగేసి చెబుతున్నారు అభిమానులు.

ఆ అభిమానులకే షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేలా, జూనియర్ ఎన్టీయార్ ‘హరి’ని వెనకేసుకొస్తుండడం గమనార్హం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా యువసుధ పతాకంపై తెరకెక్కింది. అందులోకి ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ రావడం వెనుక హరి కీలక పాత్ర పోషించాడు. అద్గదీ అసలు సంగతి.

జూనియర్ ఎన్టీయార్‌కి ఈ సినిమా ఆర్థికంగా బాగానే వర్కవుట్ అయ్యిందిగానీ, సినిమా రిజల్ట్ మాత్రం హంబక్.. అని స్వయంగా అభిమానులే చర్చించుకుంటున్న పరిస్థితి. ఆ హరి వల్లనే ఇదంతా జరిగిందని అభిమానులు గుర్రుగా వున్నారు. అలాంటి అభిమానులకు జూనియర్ ఎన్టీయార్ మాటలు మరింత గట్టిగా తగులుతున్నాయ్.

ఇంకా హరిని వెనకేసుకొస్తున్నావ్ కదా.. ఇలాగైతే కష్టం.. అని జూనియర్ ఎన్టీయార్‌కి అభిమానులే స్వీట్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా. ఒకప్పుడు జూనియర్ ఎన్టీయార్‌కి అత్యంత సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులు ఇప్పుడు అతన్ని రీచ్ అవలేని పరిస్థితి వచ్చిందంటే, దానికి కారణం కూడా ఈ హరి అలియాస్ కొసరాజు హరికృష్ణే కారణమన్నది ఇంకో వాదన.

ఏమో, హరి మీద జూనియర్ ఎన్టీయార్‌కి ఇంత నమ్మకం దేనికో.? ఈ అతి నమ్మకం.. అతన్ని ఎక్కడికి పడేస్తుందో.!

సినిమా

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

Sumanth: హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పెళ్లి..! స్పందించిన హీరో సుమంత్

Sumanth: తనపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు హీరో సుమంత్. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన...

రాజకీయం

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

దేశంలోనే స్ఫూర్తి వంతమైన నేతగా పవన్ కల్యాణ్‌..

ఇండియాలో చాలా మంది పవర్ ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్ట్...

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

మీ లాగా పార్టీ రంగులు వేసే వాళ్లం కాదు.. మంత్రి లోకేష్ ఫైర్..

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు సంక్షేమ పథకాలకు తాము ఎన్నడూ పసుపు రంగు వేసుకోలేదని ఆ...

ఎక్కువ చదివినవి

విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ ప్రారంభం.. రెగ్యులర్ షూట్ నేటి నుంచే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరోసారి డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నాడు. తానే హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్న కొత్త...

ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మారుస్తాం.. మంత్రి లోకేష్‌..

ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మారుస్తాం అని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు కంపెనీ ప్రతినిధులతో కలిసి...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో వీడియో

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన వేడుకకు చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన,...

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

హ్యాపీ బర్త్ డే ‘ది విజయ్ దేవరకొండ’..!

ఎంచుకున్న మార్గం ఏదైనా సరే లక్ష్యం చేరే వరకు ప్రయత్నించడమే ధైర్యవంతుల లక్ష్యం. దాని కోసం పట్టుదల, తెగింపు చాలా అవసరం అలాంటి కమిట్ మెంట్ ఉన్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. ముందు...