Switch to English

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. మార్చి 26న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు పెద్దల సభకు ఎన్నికవుతారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి ఈసారి గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇస్తారనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

కేసీఆర్ ఆలోచనలు, అంచనాలు ఎవరికీ అర్థం కావు. ఈ నేపథ్యంలో పలు ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. రేసులో కేసీఆర్ కుమార్తె కవితతోపాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్టు గట్టి ప్రచారం జరిగింది.

నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన కవిత.. అప్పటి నుంచి రాజకీయపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కుమారుడు కేటీఆర్ ను త్వరలోనే సీఎం చేసే అవకాశం ఉండటంతో అంతకంటే ముందుగానే కవితను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తొలొచ్చాయి. ఇక కేకే, పొంగులేటిల్లో ఒకరికి రాజ్యసభ సభ్యత్వం ఖాయమని ప్రచారం జరిగింది.

అయితే, తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావును రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒక సీటు ఆయనకు ఖాయమని అంటున్నారు. ఇక రెండో సీటు ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేకేకి మరోసారి అవకాశం ఇస్తారా లేక కుమార్తె కోసం ఆయన్ను తప్పిస్తారా అనేది ఇంకా తెలియడంలేదు.

అయితే, రాజ్యసభ సభ్యత్వానికి కవిత అంత సుముఖంగా లేరనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆమెను రాష్ట్రంలో కంటే జాతీయ స్థాయి రాజకీయాలకు మాత్రమే పంపించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అందువల్ల మళ్లీ లోక్ సభ ఎన్నికలు వచ్చే వరకు వేచి చూడటం కంటే రాజ్యసభకు పంపించడం బెటరని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మొత్తానికి ఈ ముగ్గురిలో రాజ్యసభ సభ్యత్వం ఎవరికి దక్కుతుందనేది కచ్చితంగా తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...