బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ కరోనా కారణంగా కొంత విభిన్నమైన పరిస్థితుల మధ్య సాగింది. మరో వారం రోజుల్లో ఫినాలే వీక్ మొదలవుతుంది. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ హౌజ్ లో ఉండగా ఈ వారాంతం ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు.
ఇక ప్రస్తుతం హౌజ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. అఖిల్, సోహైల్ లు ఈ టాస్క్ కోసం కాంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు నెగ్గుతారనేది చాలా ఉత్కంఠగా ఉంది.
ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రిపరేషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. బిగ్ బాస్ లో ఫైనల్ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ నంబర్స్, వివిధ రకాల స్కిట్స్ తో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి కరోనా పరిస్థితుల కారణంగా ఫైనల్స్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఇక ఈ సీజన్ లో చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారనేది చూడాలి. సీజన్ 2 లో వెంకటేష్ ఫైనల్స్ ఎపిసోడ్ కు గెస్ట్ గా రాగా, సీజన్ 3 లో చిరంజీవి హంగామా చేసారు. మరి సీజన్ 4 లో ఎవరు హల్చల్ చేస్తారనేది చూడాలి. మహేష్, ఎన్టీఆర్ లలో ఒకరు గెస్ట్ గా వస్తారనేది టాక్. మరి అది నిజంగా జరుగుతుందా?
714179 587593A quite informationrmative post and lots of truly honest and forthright comments created! This undoubtedly got me thinking a good deal about this concern so cheers a great deal for dropping! 181960
91166 168210I undoubtedly didnt understand that. Learnt some thing new nowadays! Thanks for that. 194648
510212 159347I adore your wp format, exactly where did you get a hold of it? 192097
659418 313868As soon as I found this web internet site I went on reddit to share some with the enjoy with them. 284342
265122 309630More than and over once more I like to think about this problems. As a matter of fact it wasnt even a month ago that I thought about this quite thing. To be honest, what will be the answer though? 564290
847673 11182Outstanding weblog here! Also your web site loads up fast! What host are you making use of? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as swiftly as yours lol 196749