Switch to English

‘ఒమిక్రాన్ ను తేలిగ్గా తీసుకోవద్దు..’ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ పై డబ్ల్యూహెచ్ఓ కీలక హెచ్చరికలు చేసింది. డెల్టా వేరియంట్ ను మించిన వేగం ఒమిక్రాన్ కు ఉందని.. ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని తెలిపింది. తక్కువ సమయంలోనే ఎక్కువ కేసులు నమోదై డెల్టాను అధిగమిస్తుందని కూడా తెలిపింది. ‘రోగనిరోధక శక్తిని తప్పించుకునే శక్తి ఉంది. అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఉనికి ఉంది. ఇప్పటివరకూ వెలుగు చూసిన వేరియంట్లలో ఇదే శక్తివంతమైంది. అందరూ దీనిని జలుబులా భావిస్తున్నారు కానీ.. ఇది అత్యంత ప్రమాదకారి’.

‘ఇప్పటికీ టీకాలు తీసుకోని వారు.. దీర్ఘకాల రోగాలున్న వారిపై ఈ వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది’ అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆఫ్రికాలో తప్ప ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో కేసులు పెరుగుతూండటం విశేషం. అమెరికాలో కొత్త కేసుల్లో 73 శాతం, ఫ్రాన్స్ లో 46శాతం, ఐరోపాలో 31 శాతం, యూకేలో 10 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఆగ్నేసియాలో 400 శాతం వృద్ధి కనిపించగా.. భారత్ లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

నోరు జారి, ఆపై క్షమాపణ చెప్పి.. వీర్రాజూ.. ఎందుకీ నారాజు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీజేపీ ఏం చేస్తోంది.? ఏం ఆశిస్తోంది.? తెలంగాణ బీజేపీని చూసి కూడా ఏపీ బీజేపీ నేతలు పదునైన రాజకీయ వ్యూహాల్ని రచించలేకపోతున్నారు. దూకుడు విషయంలో తెలంగాణ బీజేపీ, ఏపీ...

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

ఎక్కువ చదివినవి

అరరె, పేర్ని నాని ఇంత పెద్ద జోక్ వేశారంటేబ్బా.!

రిమాండ్ ఖైదీగా వున్న తమ పార్టీ నాయకుడ్నిబీజేపీ నేత, కేంద్ర మంత్రి పరామర్శించేందుకు వెళ్లకూడదట. వెళితే, రాజకీయంగా దిగజారుడుతనమట. వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని చేసిన కామెడీ ఇది. బీజేపీ నేత...

జీతాల లొల్లి: ఉద్యోగులు వర్సెస్ అధికార వైసీపీ.. గెలిచేదెవరు.?

‘ఎమ్మెల్యేలం, ఇతర ప్రజా ప్రతినిథులం జీతాల్ని వదులుకుంటాం.. ఉద్యోగులు కూడా సిద్ధమేనా.?’ అంటూ వైసీపీ నేత ఒకరు విసిరిన సవాల్, ఉద్యోగ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి సవాల్.? అసలు అధికార వైసీపీకి...

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ లో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలు ప్రారంభించారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం.....

భీమ్లా నాయక్ మాట మీద నిలబడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మినహా మొత్తం పూర్తయింది. నిజానికి సంక్రాంతికే రావాల్సిన భీమ్లా నాయక్,...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ...