Switch to English

ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్: ప్రాఫిట్ జోన్ కి దగ్గర్లో ‘విజిల్’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,115FansLike
57,764FollowersFollow

దీపావళి కానుకగా తమిళ స్టార్ తలపతి విజయ్ కెరీర్లోనే తెలుగులో మొదటిసారి 750 థియేటర్స్ విడుదలైన సినిమా ‘విజిల్’. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ దీపావళి సీజన్ కలిసి రావడం వల్ల ఓపెనింగ్ వీకెండ్ విజయ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ని రిజిష్టర్ చేసింది. కానీ వీక్ డేస్ లో రోజు రోజుకీ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ మొదటి వారం పూర్తయ్యే నాటికి 9.34 కోట్ల షేర్ సాధించి, లాభాలకి దగ్గరవుతోంది.

‘విజిల్’ ఆంధ్ర – తెలంగాణ ఏరియాల్లో సుమారు 10.5 కోట్ల బిజినెస్ చేశారు. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే నాటికి విజిల్ తెలుగు రాష్ట్రాల్లో లాభాలను అందుకుంటుంది.

ఏరియాల వారీగా ‘విజిల్’ 7 రోజుల కలెక్షన్స్ వివరాలు..

నైజాం – 2.94 కోట్లు
సీడెడ్ – 2.55 కోట్లు
గుంటూరు – 88 లక్షలు
ఉత్తరాంధ్ర – 99.9 లక్షలు
తూర్పు గోదావరి – 60.5 లక్షలు
పశ్చిమ గోదావరి – 41.6లక్షలు
కృష్ణా – 57.5 లక్షలు
నెల్లూరు – 38.3 లక్షలు

మొత్తం షేర్ – 9.34 కోట్లు

4 COMMENTS

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

భూమి రక్షణతోనే రైతు ఆదాయం పెరుగుతుంది: గ్రీన్ కవర్‌పై దృష్టి

భూ మాతను కాపాడుకుంటూనే రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉద్యాన సాగులో వైవిధ్యం తీసుకురావడం భూమికి రక్షణ కవచంలా...

సంక్రాంతి బిగ్గీస్ టికెట్ ధరలు: నైజాం మార్కెట్‌లో హై వోల్టేజ్ చర్చ

సంక్రాంతి సీజన్‌లో విడుదలవుతున్న భారీ చిత్రాల టికెట్ ధరలు నైజాం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటించిన #TheRajaSaab మరియు చిరంజీవి చిత్రంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న #ManaShankaraVaraPrasadGaru సినిమాల టికెట్...

Daily Horoscope: వృత్తిలో మేషులకు కీలక నిర్ణయాలు.. ధనయోగం వృషభులకు అనుకూలం

జనవరి 10 , 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు వృత్తి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సలహా మీకు దిశానిర్దేశం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త...

కుట్రల జాడ… రాయలసీమ లిఫ్ట్‌పై వైసీపీ అసలు కథ బయటపడింది

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం నాడు చేసిన నిర్లక్ష్యం, మోసాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. సాగునీటి రంగంపై భారత రాష్ట్ర సమితి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కీలక ఆధారాలు...

న్యూడ్ వీడియోల పేరుతో నన్ను బ్లాక్‌మెయిల్ చేశారు : నటి పూనమ్ కౌర్

ప్రముఖ నటి.. పూనమ్ కౌర్ తాజాగా ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూ .. గత కొన్నేళ్లుగా రాజకీయంగా, వ్యక్తిగతంగా జరిగిన పరిణామాలపై కీలక మలుపు తిప్పింది. ఆమె తాజాగా వెల్లడించిన అంశాల నేపథ్యంలో, అప్పట్లో...