Switch to English

హస్తిన పోరులో విజేత ఎవరు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు.  ఎందుకనే అవి ఆ రాష్ట్రానికి చెందిన ఎన్నికలు కాబట్టి. స్థానిక మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది తప్పించి జాతీయ స్థాయిలో ఆ ఎన్నికలు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.  కానీ, ఢిల్లీ విషయం అలా కాదు.  ఢిల్లీలో జరిగే ఎన్నికల విషయంలో జాతీయ మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది.  దానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఢిల్లీ ఒక రాష్ట్రం మాత్రమే కాదు.  దేశానికి రాజధాని కూడా.  దేశంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నాకూడా ఢిల్లీ నుంచి రావాల్సిందే. మనదేశానికి చెందిన పాలన మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది.  అందుకే ఢిల్లీ ఎన్నికల విషయంలో ఎక్కువ దృష్టి ఉంటుంది.  ఆ ఎన్నికల్లో గెలవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
1998 నుంచి 2013 వరకు ఢిల్లీ కోటాలో కాంగ్రెస్ జెండా ఎగిరింది.  మూడుసార్లు ఢిల్లీ ఎన్నికల్లో వరసగా విజయం సాధించింది.  అయితే, 2013లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఢిల్లీని సొంతం చేసుకుంది.  హంగ్ ఏర్పడినా, కాంగ్రెస్ పార్టీ ఆప్ కు మద్దతు ఇవ్వడంతో ఆప్ ఆ పీఠాన్ని సొంతం చేసుకుంది.  49 రోజుల పాలన తరువాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కొన్నిరోజులు రాష్ట్రపతి పాలన విధించారు. 2015లో మరలా ఎన్నికల్లో జరిగాయి.  ఆప్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆ ఎన్నికల్లో 70 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాని ఏకంగా 67 చోట్ల ఆప్ గెలిచింది.  బీజేపీ కేవలం 3 చోట్ల మాత్రమే విజయం సాధించింది.  కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఆప్ కు సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది.  ఈసారి కూడా ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలని ఆప్ చేస్తున్నది.  ఆప్ కు మద్దతు ఇవ్వడం కోసమే ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించింది.  కానీ, ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఎప్పటి నుంచి బీజేపీకి ఢిల్లీ పీఠం కలగా మారింది.  ఈసారి ఢిల్లీపై జెండా పాతాలని చూస్తున్నది. అందరు తాము గెలుస్తామని అంటే తాము గెలుస్తామని చెప్తున్నారు.  ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఫైనల్ గా మాత్రం ప్రజలు ఎవరికి ఓటు వేస్తె వారు గెలుస్తారు.  ప్రజల నిర్ణయం ఎలా ఉన్నది అనే విషయం తెలియాలి అంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...