Switch to English

ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ లో మహేష్ బాబు జోడీ ఎవరు.?

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ సినిమా తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకుంటున్నా అని ముందే చెప్పారు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఆ హాలిడేస్ కాస్తా ఎక్స్టెండ్ అవుతున్నాయి. మరోవైపు ఆయన తదుపరి సినిమా ఇది అని ఇంకా ఖరారు కాకపోవడంతో అభిమానులు కాస్త టెన్షన్ లో ఉన్నారు.

అధికారికంగా న్యూస్ రాకపోయినప్పటికీ మహేష్ బాబు సినిమా పరశురామ్ తో ఉంటుందని తన సన్నిహితులు పక్కాగా చెబుతున్నారు. అలాగే కృష్ణ గారి బర్త్ డే కానుకగా మే 31న లాంచ్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలిపారు కానీ ఇప్పుడు తనని కాదని ఇద్దరూ బాలీవుడ్ బ్యూటీస్ ని పరిశీలిస్తున్నారట. అందులో ఒకరు ఆల్రెడీ మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’లో కలిసి నటించిన కియారా అద్వానీ.. ఇటీవలే ఐ ఇంటర్వ్యూలో త్వరలోనే ఓ బిగ్ తెలుగు సినిమా చేయబోతున్నా అని చెప్పడం ఈ కాంబినేషన్ సెట్ అవ్వనుందని ఒక హింట్ దొరికింది.

మరోవైపు ప్రభాస్ ‘సాహో’ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శ్రద్ధ కపూర్ ని కూడా పరిశీలిస్తున్నారట. ఒకసారి మహేష్ బాబు ఫైనల్ నేరేషన్ విన్న తర్వాత ఈ ఇద్దరి హీరోయిన్స్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మహేష్ బాబు సరసన ఈ ఇద్దరిలో ఎవరైనా పెయిర్ బాగుంటుంది. ముందుగానే రొమాంటిక్ ఎంటర్టైనర్ కాబట్టి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోతుండనై చెప్పచ్చు. మరి ఈ చిత్ర టీం ఫైనల్ గా ఎవరిని ఓకే చేస్తారో చూడాలి.

మహేష్ తదుపరి సినిమా విషయంపై టెన్షన్ లో ఉన్న అభిమానులని సూపర్ హ్యాపీ చేసేలా చేసిన న్యూస్ మాత్రం, రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమా మహేష్ బాబు తోనే అని చెప్పడం, అలాగే ఈ క్వారంటైన్ లో కొన్ని లైన్స్ ని కూడా ఫైనల్ చేస్తున్నామని చెప్పడమే.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: రెండు నిమిషాల్లో 70 వేల ఫోన్స్‌ అమ్ముడు పోయాయి

గత రెండు నెలలుగా ఈకామర్స్‌ బిజినెస్‌ పూర్తిగా స్థంభించిన విషయం తెల్సిందే. ప్రతి రోజు వందల కోట్ల వ్యాపారం స్థంభించడంతో ఈకామర్స్‌ సంస్థలు భారీగా నష్టపోయారు. ఇక మొబైల్‌ అమ్మకాలు కూడా పూర్తిగా...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

క్రైమ్ న్యూస్: గొడవలతో భార్య భర్తల ఆత్మహత్య, 9 నెలల చిన్నారిని కూడా..!

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. డోర్నకల్‌ మండలం మన్నెగూడెంకు చెందిన రాంబాబు మరియు ఆయన భార్య కృష్ణవేణిలు ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు 9 నెలల చిన్నారిని కూడా వారు చంపేశారు. ఈ...