Switch to English

పవన్ కళ్యాణ్‌కి స్వాతంత్ర్యం ఎప్పుడొస్తుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,479FansLike
57,764FollowersFollow

మంత్రి గుడివాడ అమర్నాథ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలు చేశారు. ‘టీడీపీ నుంచి జనసేనకు.. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్‌కీ ఎప్పుడు స్వాతంత్ర్యం లభిస్తుంది.?’ అన్నది మంత్రి గుడివాడ అమర్నాథ్, స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంఘించిన ప్రశ్న.

పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకంగా స్వాతంత్ర్యం రావడమేంటి.? అంటే, మంత్రి గనుక.. మీడియా మైకులున్నాయి గనుక.. ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటే ఎలా.? ఆ మధ్య, ‘నేను పవన్ కళ్యాణ్‌తో ఫొటో దిగడం కాదు, నేనే సెలబ్రిటీని.. ఆయనే వచ్చి నాతో ఫొటో దిగారు..’ అంటూ పెద్ద కామెడీనే చేశారు గుడివాడ అమర్నాథ్. సో, అలాంటి గుడివాడ అమర్నాథ్, స్వాతంత్ర్యం గురించి ఇలాంటి చిల్లర పొలిటిలక్ కామెడీలు చేస్తే అందులో వింతేముంది.?

అసలు స్వాంతంత్ర్యం ఇప్పుడు కావాల్సింది ఎవరికి.? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రాజకీయ కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం కావాలి.! రాజధాని కోసం భూములిచ్చిన రైతుల గొంతు నొక్కేస్తున్న రాక్షస ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం కావాలన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

గుడివాడ అమర్నాథ్ తానేదో గొప్ప కౌంటర్ ఎటాక్ చేసేశారని అనుకున్నారుగానీ, జనసేన వైపు నుంచి ‘స్వాతంత్ర్యం’ పేరుతో వస్తున్న ప్రశ్నలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయనే కాదు, ఇంకెవరూ సమాధానమివ్వలేని పరిస్థితి వచ్చింది. సీపీఎస్ రద్దు చేస్తామంటూ మాట తప్పిన పాలకుల నుంచి స్వాతంత్ర్యం కావాలన్నది ఉద్యోగులు నినదిస్తున్న అంశం.

అన్నిటికీ మించి, ప్రభుత్వమే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి, రద్దు చేసిన మూడు రాజధానుల బిల్లుకీ స్వాతంత్ర్యం కావాలి. ప్రత్యేక హోదాకి స్వాతంత్ర్యం కావాలి. పోలవరం ప్రాజెక్టుకీ, కడప స్టీలు ప్లాంటుకీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, వైసీపీ రాజకీయానికి బలైపోయిన చాలా అంశాలకు స్వాతంత్ర్యం కావాల్సి వుంటుందిప్పుడు.

పవన్ కళ్యాణ్‌కి వచ్చిన సమస్య ఏమీ లేదు. ఆయన నిజానికి స్వేచ్ఛా జీవి. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు.. ఆయనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.. వుండదు కూడా. ఆయన ప్రజల్లో మార్పు కోసం రాజకీయ ఉద్యమం చేస్తున్నారు. బులుగు పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదీ జనసేన చెబుతున్నమాట.

గడప గడపకీ వెళుతోంటే, గరిటె తిరగేసి మరీ పంపుతున్నారు ప్రజా ప్రతినిథుల్ని ప్రజలు. ఆ ప్రజా ప్రతినిథులకు స్వాతంత్ర్యం కావాలేమో.. వైసీపీ ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకుంటే మంచిది.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

రాజకీయం

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ఎక్కువ చదివినవి

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి. ‘నేను...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...