పాపం కాజల్ ఇప్పుడేంటి పరిస్థితి..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,095FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత పూర్తి గా ఖాళీ అయిపోయింది. పెళ్లై పిల్లలు పుట్టాక ఎలాంటి వారికైనా లుక్కులో తేడా వస్తుంది. బాలీవుడ్ భామలు ఆ తేడాలు రాకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకే వాళ్లు పెళ్లై పిల్లలు పుట్టినా కూడా ఎక్కడ తగ్గకుండా ఛాన్స్ లు అందుకుంటారు. కానీ సౌత్ హీరోయిన్స్ విషయంలో మాత్రం అది వేరేలా ఉంటుంది.

పెళ్లైన హీరోయిన్ అంటే చాలు పక్కన పెట్టేస్తారు. ఐతే కాజల్ కూడా పెళ్లి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకోగా మళ్లీ తిరిగి సినిమాలు చేయాలని చూస్తుంటే ఆమెకు అవకాశాలు రావట్లేదు. లాస్ట్ ఇయర్ సత్యభామ అంటూ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా అటెంప్ట్ చేసింది కానీ అది అంతగా కలిసి రాలేదు.

ప్రస్తుతం అమ్మడు మంచు విష్ణు కన్నప్పలో పార్వతి దేవి పాత్రలో నటిస్తుంది. హీరోయిన్ గా టాప్ స్టార్స్ అందరితో జత కట్టిన కాజల్ ఇలా సైడ్ రోల్స్ చేయడం కష్టంగానే ఉంటుంది. ఐతే ఇప్పటికి తను హీరోయిన్ గా చేస్తానని కాజల్ అంటున్నా ఆ ఛాన్స్ ఇచ్చేందుకు మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. బాలకృష్ణ భగవంత్ కేసరిలో నటించిన కాజల్ మళ్లీ మరో స్టార్ ఛాన్స్ అందుకోలేదు.

సినిమా

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

రాజకీయం

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ఎక్కువ చదివినవి

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

Daily Horoscope: సింహకు గౌరవం పెరుగుతుంది.. మీనకు శుభవార్తలు అందుతాయి

ఏప్రిల్ 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్య, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మార్గదర్శకంగా...

Daily Horoscope: వృషభానికి ఆర్థిక లాభ సూచనలు… ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ఏప్రిల్ 12 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరం సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ...

పేరు పైత్యమా! అమరావతికి ‘మావిగన్’ పేరు పెడితే, వైఎస్ జగన్‌కి ఓకేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రతిపాదించారు. అంతకు ముందు చంద్రబాబు...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...