గడచిన ఏడాదిలో వైఎస్ జగన్ ఏం సాధించినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

కొత్త ప్రభుత్వానికి ఆర్నెళ్ళు సమయం ఇస్తాం.. కాదు కాదు, ఏడాది సమయం ఇస్తాం.. అని ఓడిన రాజకీయ పార్టీలు, గెలిచిన రాజకీయ పార్టీల గురించి చెబుతుండడం చూస్తుంటాం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి, ఏడాది పూర్తయ్యింది. అంతకు ముందు 151 సీట్లతో అధికార పీఠమ్మీదున్న వైసీపీ, పదకొండు సీట్లకు పడిపోయింది 2024 ఎన్నికలొచ్చేసరికి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికార పీఠమెక్కింది.

గడచిన ఏడాది కాంలో, అసెంబ్లీకి వెళ్ళడానికి పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడ్డారు. కానీ, ప్రతిపక్ష హోదా తనకు కావాలంటూ, నానా యాగీ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే, ప్రజల్లో వుండాలి.. కానీ, వున్నారా మరి.? లేరు, ఆంధ్ర ప్రదేశ్‌లో కంటే, బెంగళూరులో ఎక్కువగా వుంటున్నారాయన.
పోనీ, సొంత నియోజకవర్గం పులివెందులలో అయినా, ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో వుండి, తనను గెలిపించిన ప్రజలెదుర్కొంటున్న ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి.. అదీ, చేయట్లేదు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి పక్ష హోదా కావాలి.

వైఎస్ జగన్ మాటల్లో చెప్పాలంటే, ‘కళ్ళు మూసుకుంటే, ఏడాది గడిచిపోయింది’. మరో నాలుగేళ్ళు వైఎస్ జగన్, ఇలాగే కళ్ళు మూసుకుంటారా.? అబ్బే, అప్పుడప్పుడూ బెంగళూరు – గన్నవరం విమానాశ్రయాల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. వారానికి ఓ రెండు మూడు రోజులు, తాడేపల్లి ప్యాలెస్‌లో సేద తీరి, ఆ తర్వాత బెంగళూరులో సేద తీరడానికి వెళ్ళిపోతున్నారాయె.

మొన్నటికి మొన్న ‘వెన్నుపోటు దినం’ అని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. పోనీ, ఆ ‘దినం’లో అయినా పాల్గొన్నారా.? అంటే, అదీ లేదు. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను పోలీసులు కొడితే, తన్నులు తిన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఈ మధ్యనే వచ్చారు వైఎస్ జగన్. ఇదీ వైఎస్ జగన్ రాజకీయం.

వీకెండ్ పొలిటీషియన్ అని కూడా అనలేం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని. ఆయన చేస్తున్నది అసలు రాజకీయమే కాదు. ఇది ఇంకోటేదో.! రౌడీ షీటర్ల పరామర్శ యాత్ర.. అనుకోవచ్చేమో.! ఏతావాతా చెప్పేదేంటంటే, గడచిన ఏడాది కాలంలో వైఎస్ జగన్, ప్రజల్ని ప్రసన్నం చేసుకున్నదేమీ లేదు. వైసీపీ గ్రాఫ్ మరింత పతనమైంది తప్ప, వైసీపీకి ఒరిగిందేమీ లేదు జగన్ వల్ల.. గడచిన ఏడాదిలో.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా?

Pawan Kalyan – Surender Reddy కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పుడు బయటికి వస్తున్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం...

అంతర్వేదికి శుభవార్త… తాగునీటి కష్టాలకు చెక్

అంతర్వేది ప్రాంత ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక శుభవార్త అందించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టిన ఆయన, రూ.17.33 కోట్లతో నిర్మించిన...

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు ఉడుగుల

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు...

Chiranjeevi: సినిమా ఎంతోమంది కష్టం.. ‘జననాయగన్’ లీక్ పై చిరంజీవి స్పందన

Chiranjeevi: తమిళ హీరో విజయ్ నటించిన 'జననాయగన్' సినిమా ఆన్ లైన్లో లీక్ అయిన విషయం తెలిసిందే. ఐదు నిమిషాల సన్నివేశంతోపాటు ఒక పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై...