Switch to English

సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డేకు మహేష్‌ స్పెషల్‌ ఏంటీ?

మహేష్‌ బాబు కెరీర్‌ ఆరంభం అయినప్పటి నుండి రెండు మూడు సార్లు మినహా ఎక్కువ సార్లు మే 31వ తారీకు అంటే సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజున ఏదో ఒక స్పెషల్‌ పోస్టర్‌ వీడియో లేదంటే మరేదైనా స్పెషల్‌ ప్రకటన చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. మహేష్‌ బాబు ఈసారి తన తండ్రి కృష్ణ బర్త్‌డేకు ఏం స్పెషల్‌ను ప్లాన్‌ చేస్తున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహేష్‌బాబు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. కనుక ఆయన నుండి ఈసారి కృష్ణ బర్త్‌డే స్పెషల్‌ ఏమీ ఉండదనుకున్నారు. కాని ఏదో స్పెషల్‌ రాబోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మహేష్‌బాబు 27వ చిత్రం అధికారిక ప్రకటన ఈనెల 31న రాబోతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ మరియు 14 రీల్స్‌ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ రెండు బ్యానర్‌లు కూడా ఏ చిన్న అకేషన్‌ ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక పోస్టర్‌ విడుదల చేయడం లేదంటే వీడియోను విడుదల చేయడం చేస్తూ ఉంటారు. కనుక ఈసారి కూడా మే 31కి ఫ్యాన్స్‌కు నిరుత్సాహం లేకుండా సినిమా ప్రకటిస్తున్నట్లుగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

గత కొన్నాళ్లుగా మహేష్‌బాబు 27వ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోతుందంటూ వార్తలు వచ్చాయి. కరోనా కారణంగా ఇప్పటికే సినిమాను ఓకే చేయాల్సి ఉన్నా కూడా స్క్రిప్ట్‌ వర్క్‌ ఇంకా కొనసాగుతూనే ఉందట. అతి త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ ఓకే అవుతుందని, అందుకే మే 31న ఖచ్చితంగా ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం మైత్రి మూవీస్‌ వారిపై నమ్మకం పెట్టుకుని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశలపై మైత్రి మూవీస్‌ నీళ్లు జల్లేనా వారు కోరుకున్నట్లుగా ప్రకటన ఇచ్చేనా చూడాలి.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అఘాయిత్యం

ప్రేమ పేరుతో షాద్‌ నగర్‌కు చెందిన భాను యువతిపై దారుణంకు పాల్పడ్డారు. స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తున్న యువతిని భాను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నట్లుగా నమ్మించాడు. ఇటీవల ఆమెను ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ...

మోడీతో నేను మాట్లాడాను అసంతృప్తితో ఉన్నారు : ట్రంప్‌

భారత్‌, చైనాల మద్య నెలకొన్న సరిహద్దు వివాదం ముదురుతోంది. కరోనా విపత్తు సమయంలో భారత్‌ దానిపై పోరాడుతుంటే చైనా మాత్రం సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తం...

జస్ట్‌ ఆస్కింగ్‌: ఆ 49 మందిలో ‘ఇల్లిటరేట్స్‌’ వున్నారా అద్దేపల్లి శ్రీధర్‌గారూ.!

ఒకప్పుడు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ఆ తర్వాత జనసేన తరఫున వకాల్తా పుచ్చుకుని, ప్రస్తుతం వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటోన్న అద్దేపల్లి శ్రీధర్‌.. ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో ‘ఇల్లిటరేట్స్‌’ అంటూ...

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: జనసేనకి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే.!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా...