Switch to English

అదే జరిగితే.. అమెరికా పరిస్థితేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌కి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రపంచమంతా చుట్టేసింది. చిన్న దేశాల్నీ, పెద్ద దేశాల్నీ సమానంగా వణికించేస్తోంది. పేదోడ్నీ, పెద్దోడ్నీ ఒకేలా ట్రీట్‌ చేస్తోంది. అగ్ర రాజ్యం అమెరికా పరిస్థితి మరీ దారుణంగా వణికించేస్తోంది కరోనా వైరస్‌. ‘ప్రపంచ పోలీస్‌’గా చెప్పుకునే అమెరికా, పైకి చెప్పలేకపోతున్నా.. చాలా తీవ్రమైన బాధని అనుభవిస్తోంది కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. మరణాల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ”

కేసుల తీవ్రత పరంగా చూసుకుంటే, ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ పొజిషన్‌కి అమెరికా చేరిపోయింది. ఓ అంచనా ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కరోనా మరణాలు సంభవించే దేశంగా అమెరికా రికార్డులకెక్కబోతోందట. ఇది నిజంగానే భయాందోళనలు కలిగించే విషయం.

అమెరికా అంటే, అక్కడ ప్రపంచంలో అన్ని దేశాలకు చెందినవారూ వున్నారు. అలా, తమ వారి బాగోగులపై ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందినవారూ ఆందోళన చెందాల్సి వస్తోంది. ‘అసలు అమెరికాకి కరోనాతో వచ్చిన ముప్పేమీ లేదు.. అమెరికాని చూసి కరోనా అయినా బెంబేలెత్తి పారిపోవాల్సిందే..’ అని గతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెటకారం చేశారు. గతంలో.. అంటే ఏళ్ళ క్రితం కాదు, కొద్ది రోజుల క్రితం. కేవలం రోజుల వ్యవధిలోనే అమెరికాని చుట్టుముట్టేసింది కరోనా వైరస్‌. వేల సంఖ్యలో వున్న మరణాలు, ముందు ముందు లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు అమెరికాకి సంబంధించి.

మరోపక్క, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ కరోనా వైరస్‌ పెను ప్రభావం చూపబోతోందట. ‘అబ్బే, మరీ అంత ప్రమాదమేమీ లేదు..’ అని ఇంకా ట్రంప్‌ సర్కార్‌ బుకాయిస్తూనే వుంది. ట్రంప్‌ అహంకారమే ఈ అనర్ధానికి కారణమన్న చర్చ అమెరికన్లలో జోరుగా సాగుతోంది. రాత్రికి రాత్రి లక్షల్లో వెంటిలేటర్లు కావాలని ఆర్డర్లు పాస్‌ చేయడం వరకూ బాగానే వున్నా, అవన్నీ అందుబాటులోకి వచ్చేదెప్పుడు.? అని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్‌ మాత్రం, ఇంకా తన టెంపరితనం ప్రదర్శిస్తూనే వున్నారు. న్యూయార్క్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్న వైనాన్ని ట్రంప్‌ ఇంకా గుర్తెరగకపోతే అమెరికా మరింత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...