Switch to English

కిమ్ సన్నబడ్డారు..

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆయనపై బోలెడు వదంతులు వినిపిస్తుంటాయి. అనారోగ్యంతో కిమ్ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే, వారం తిరగక ముందే మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. తాజాగా కిమ్ సన్నబడి కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలాకాలం తర్వాత సోమవారం కిమ్ బయటకు వచ్చారు. ఆర్థిక సమావేశంలో హాజరయ్యారు. ఆ ఫొటోలు దక్షిణ కొరియా సీక్రెట్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చాయి. ఆ ఫొటోల్లో కిమ్ రూపం చాలా మారిపోయింది. మొహం కూడా బాగా చిక్కిపోయినట్టయింది. శరీరం కూడా చాలా సన్నబడింది. అనారోగ్యానికి గురికావడంతో సర్జరీ చేయించుకున్నారని, అందుకే ఇన్నాళ్లూ బయటకు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

ధనుష్ ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, 'పిజ్జా', 'పేట' సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'జగమే తందిరం'. ఈ సినిమాని తెలుగులో 'జగమే తంత్రం'గా డబ్ చేశారు. కరోనా...

ఏపీకి చేరుకున్న 13.75 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది ఏపీ. జూన్ 20న.. ఆదివారం ఒక్కరోజే 13.75 లక్షల కరోనా టీకాలు వేసి ఏపీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఏపీకి మరిన్ని...

రఘురామకి బెయిల్ వచ్చినా.. తిప్పలు తప్పేలా లేవే.!

యవజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన రాజద్రోహం కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన గతంలోనే బెయిల్ పొందారు. అయితే, బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంలో చిన్నపాటి సాంకేతిక...

కరోనా కారణంగా మృత్యు ఒడికి చేరుకున్న గాయని

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ప్రముఖులు మృత్యు వాత పడ్డారు. కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఈరోజు ప్రముఖ గాయని తప్పూ మిశ్రా కరోనా కారణంగానే...

భార్యతో బిజినెస్ కోర్స్ చేయించబోతున్న ఎన్టీఆర్‌

స్టార్‌ హీరోల భార్యలు దాదాపుగా చాలా మంది కూడా ఏదో ఒక వ్యాపారంలో ఉన్నారు. భర్తల సహకారంతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్‌ కూడా తన భార్యను బిజినెస్ ఉమెన్ గా...