‘నారప్ప’ మూవీ రివ్యూ

వెంకటేష్‌ ‘నారప్ప’గా ప్రియమణి ప్రధాన పాత్రలో ఈ సినిమా థియేటర్లలో వస్తుందని అంతా ఎదురు చూశారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నారప్ప ను డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందంటూ నిర్మాతలు ఈ సినిమాను అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

నారప్ప(వెంకటేష్‌) కుటుంబం గ్రామం నుండి పారిపోతూ ఉండగా కథ మొదలు అవుతుంది. అనేక ఘోరమైన సంఘటనలు జరిగిన నేపథ్యంలో నారప్ప కుటుంబం అత్యంత పెద్ద చిక్కుల్లో చిక్కుంది. గతంలో జరిగిన సంఘటలు మరియు నారప్ప జీవితంలో అంతకు ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది.

కథ :

తెర మీద స్టార్స్‌…

వెంకటేష్ నారప్ప పాత్రకు ప్రాణం పోశాడు. కొన్ని సన్నివేశాల్లో తాను ఓ స్టార్‌ హీరోను అనే ఇమేజ్ ను పక్కన పెట్టి నటించాడు. ఆయన కాస్ట్యూమ్స్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ నారప్ప పాత్రకు జీవం పోసినట్లుగా ఉన్నాయి. కుటుంబం కోసం తపనపడే సన్నివేశాల్లో వెంకటేష్‌ నటన చాలా బాగుంది

Fill in విశ్లేషణ: అసురన్‌ కు నారప్ప అసలైన రీమేక్. ఎక్కడ అదనపు సన్నివేశాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దించేశారు. అసురన్ ను దించేసినా కూడా వెంకటేష్‌ నటనతో ఆకట్టుకున్నాడు. స్టోరీ లైన్ కు తగ్గట్లుగా తెలుగు లో కూడా సన్నివేశాలను మార్చకుండానే రీమేక్ చేశారు text

విశ్లేషణ:

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5