మెగాస్టార్ చిరంజీవి రేర్ ఫోటోస్ 

రాయల్ లుక్ లో చిరంజీవి పిక్ 

తమ్ముళ్లతో కలిసి ఫోటో దిగిన చిరంజీవి 

సూర్యకు సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాగా ‘సింగం’ సిరీస్ సినిమాలను చెప్పుకోవచ్చు. కథ కంటే సినిమాలో సూర్య నటన మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 

చిరంజీవి మూవీ కి క్లాప్ కొడుతున్న  సూపర్ స్టార్ రజినీకాంత్ 

స్టైలిష్ లుక్ లో  చిరంజీవి 

అలనాటి అందాల తారలు సుహాసిని, విజయ శాంతి లతో మెగాస్టార్ చిరంజీవి 

నటనతోపాటు సామాజిక సమస్యలపై కూడా సూర్య స్పందించడం గమనార్హం. సమాజంలోని సమస్యలను పట్టించుకునే స్టార్ హీరోలు తక్కువే. వారిలో సూర్య ఒకరు. 

తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిరంజీవి 

భార్య సురేఖ, మామయ్య అల్లు రామలింగయ్య తో చిరు దిగిన ఫోటో 

ఇండియన్ గేట్ దగ్గర రామ్ చరణ్ తో చిరంజీవి రేర్ ఫోటో 

నేడు 67 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి కి తెలుగు బులెటిన్ తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు