Switch to English

Waltair Veerayya 50 Days: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య @50.. తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సంబరాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వింటేజ్ మెగాస్టార్ ను పరిచయం చేస్తూ దర్శకుడు బాబీ తెరకెక్కించిన సినిమాతో ఫ్యాన్స్ కు నిజంగానే పూనకాలు వచ్చాయి. నేటితో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. కరోనా తర్వాత 67 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకున్న సినిమాగా.. మెగాస్టార్ కెరీర్లో చిరస్మరణీయమైన హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 240కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తెలుగు సినిమా బాక్సాఫీస్ పై మెగాస్టార్ తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.

మెగాస్టార్ మార్క్ మాస్ మ్యానరిజం, కామెడీ, చిరంజీవి-రవితేజ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు, దేవిశ్రీ సంగీతం.. ఇవన్నీ వాల్తేరు వీరయ్యకు ఘన విజయాన్ని అందించాయి. వాల్తేరు వీరయ్యతో ‘మా చిరంజీవి మళ్లీ మాకు కనిపించాడ’ని ప్రేక్షకులు సంబరపడటమే కాదు.. చిరంజీవి సత్తా ఇదీ.. అని చిన్నపిల్లల నుంచి ఈ జనరేషన్ కు తెలిసేలా చేసింది. ఈ విజయాన్ని మెగా ఫ్యాన్స్ ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

 

23 COMMENTS

  1. I precisely wanted to thank you so much yet again. I’m not certain the things I might have used in the absence of the entire creative concepts shown by you relating to such a topic. It had become an absolute scary scenario for me personally, nevertheless being able to view a specialised manner you managed it made me to weep for fulfillment. I am just happier for this information and thus hope you are aware of a powerful job you’re doing instructing the others via your website. I’m certain you’ve never met all of us.

  2. Скоро возводимые здания: коммерческий результат в каждом кирпиче!
    В современном обществе, где часы – финансовые ресурсы, быстровозводимые здания стали решением по сути для экономической сферы. Эти прогрессивные сооружения включают в себя солидную надежность, эффективное расходование средств и быстрое строительство, что дает им возможность отличным выбором для разных коммерческих начинаний.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Срочное строительство: Минуты – важнейший фактор в бизнесе, и скоро возводимые строения позволяют существенно уменьшить временные рамки строительства. Это особенно востребовано в условиях, когда важно быстро начать вести бизнес и начать получать прибыль.
    2. Экономия средств: За счет совершенствования производственных процессов элементов и сборки на площадке, финансовые издержки на быстровозводимые объекты часто приходит вниз, по отношению к обычным строительным проектам. Это способствует сбережению денежных ресурсов и добиться более высокой доходности инвестиций.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]http://www.scholding.ru/[/url]
    В заключение, объекты быстрого возвода – это лучшее решение для коммерческих задач. Они включают в себя молниеносную установку, бюджетность и высокую прочность, что обуславливает их идеальным выбором для предприятий, готовых к мгновенному началу бизнеса и получать деньги. Не упустите момент экономии времени и средств, наилучшие объекты быстрого возвода для ваших будущих проектов!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...