Switch to English

వినాయక్‌తో ఆ రీమేక్‌ చేయనున్న మెగాస్టార్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆచార్య అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక రామ్‌ చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమ్మర్‌ పూర్తి అయ్యేలోపే సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసే యోచనలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక ఈ చిత్రంను ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

చిరు 153వ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని లూసీఫర్‌ చిత్రాన్ని మెగాస్టార్‌ రీమేక్‌ చేసే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రామ్‌ చరణ్‌ లూసీఫర్‌ రీమేక్‌ రైట్స్‌ను ఇప్పటికే తెలుగు నిర్మాత వద్ద ఉంటే కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే లూసీఫర్‌ చిత్రం రీమేక్‌ అఫిషియల్‌ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక మొన్నటి వరకు ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. కాని తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వివి వినాయక్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఖైదీ నెం.150 చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహించాడు. రీమేక్‌లకు డైరెక్షన్‌ చేయడంలో వినాయక్‌ దిట్ట. అందుకే చిరు ఈ ఆఫర్‌ను వినాయక్‌కు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

పిఠాపురంలో మిధున్ ‘రెడ్డి’కి ఏంటి పని.?

పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ.. అని అధికార వైసీపీ అంటోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ గనకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సేఫ్ జోన్’గా భావించి,...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...