వైజాగ్‌ ఐటీ హబ్‌గా మారుతోంది – కూటమి ప్రభుత్వ కృషికి ఫలితాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

ఏపీని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. రాష్ట్రాన్ని ఐటీ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్న దిశగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా శ్రమిస్తున్నారు. గుజరాత్‌ తరహాలో ఇక్కడ కూడా కంపెనీలకు భూమిని తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు టాప్ కంపెనీలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. వారిలో ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తే 99 పైసలకే ఎకరా భూమిని ఇవ్వనున్నట్టు లోకేష్ ప్రకటించారు.

ఈ విధానం ఇప్పటికే ఫలితాలు ఇస్తోంది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏపీకి రావడానికి రెడీ అవుతున్నాయి. ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్‌కు రూపాయికే భూమిని కేటాయించారు. వీరు విశాఖలో రూ. 1,582 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేసి 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అలాగే టీసీఎస్‌కు 99 పైసలకే భూమి ఇచ్చి, వారు రూ. 1,370 కోట్లతో క్యాంపస్ వేసి 12,000 ఉద్యోగాలు కల్పించనున్నారు.

ఇదే సమయంలో వైసీపీ చెప్పిన మూడు రాజధానుల ప్రణాళికపై లోకేష్ స్పందించారు. ప్రజలు స్పష్టంగా ఆ ప్రణాళికను తిరస్కరించారని, అందుకే విశాఖలో వైసీపీ ఒక్కసీటు కూడా గెలవలేదన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, విశాఖలో ఐటీ రంగంతో పాటు రసాయన పరిశ్రమలు, కొత్త ఎయిర్ పోర్టు, పెద్ద ఎత్తున ఉక్కు కర్మాగారాల ఏర్పాటు కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 100కి పైగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్‌ తీరాన వచ్చాయి. ఇంకా పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయట. ఇదే వేగం కొనసాగితే, త్వరలో వైజాగ్‌ దేశ ఐటీ మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించటం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

రాజకీయం

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

ఎక్కువ చదివినవి

‘ఫౌజీ’ డిలే కాదు… దసరా రిలీజ్ టార్గెట్ 

ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా 2027కి వాయిదా పడిందని వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. సినిమా ప్లాన్...

Tollywood: పర్సంటేజీపై పరిశ్రమలో వివాదం..! ఏం జరుగుతుందో..

Tollywood: సినిమాల ప్రదర్శనలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని తమకు ఇవ్వాలని కొందరు ధియేటర్ యజమానులు గతంలో విన్నవించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని 23...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా ఈ సినిమా మంచి హోల్డ్ చూపించడం...

“‘The Paradise’లో విలన్‌గా మోహన్ బాబు… రూ.7 కోట్ల పారితోషికం హాట్ టాపిక్!”

టాలీవుడ్‌లో భారీ చర్చకు దారితీస్తున్న అప్డేట్ ఇది. హీరో నాని నటిస్తున్న ‘The Paradise’ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన విలన్‌గా నటిస్తున్న విషయం  తెలిసిందే.  అయితే ఇప్పుడు  మరింత...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్...