`ఫలక్నుమా దాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా, నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన రెండవ సినిమా ‘హిట్’. శైలేష్ కొలనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ క్రైమ్ థ్రిల్లర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
క్లైమాక్స్ కొంతవరకూ సంతృప్తి పరచకపోయినప్పటికీ సూపర్ గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ థ్రిల్స్ వలన మొదటి రోజు ప్రేక్షకులని మెప్పించి మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. విశ్వక్ సేన్ కెరీర్లో సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ ఫిలింగా ‘హిట్’ ని చెప్పచ్చు. వరల్డ్ వైడ్ 5 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రాఫిట్స్ తెచ్చిపిట్టే ఈ సినిమా మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణలో 1.27 కోట్ల షేర్ సాధించింది. రెండవ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా రన్ అవుతూ 1.1కోట్ల షేర్ సాధించింది.
‘హిట్’ ఆంధ్ర – తెలంగాణ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 1.33 కోట్లు
సీడెడ్ – 19.5 లక్షలు
గుంటూరు – 20 లక్షలు
ఉత్తరాంధ్ర – 23 లక్షలు
తూర్పు గోదావరి – 10 లక్షలు
పశ్చిమ గోదావరి – 11 లక్షలు
కృష్ణా – 13 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు
‘హిట్’ రెండు రోజుల మొత్తం షేర్ – 2.36 కోట్లు
199417 282667I see your point, and I entirely appreciate your write-up. For what its worth I will tell all my buddies about it, quite resourceful. Later. 293938
114572 902228A person essentially aid to make seriously articles I would state. This really is the first time I frequented your web site page and thus far? I surprised with the research you made to make this specific publish incredible. Great job! 414810