ఫలక్‌నుమా దాస్ ఇంకా హిట్ చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న హీరో విశ్వక్సేన్ ప్రస్తుతం పాగల్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. తాజాగా కరోనా కారణంగా జనతా కర్ఫ్యూను నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ నేపథ్యంలో కొందరు సాయంత్రం సమయంలో బయటకు రావడంపై విశ్వక్సేన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టీ స్టాల్ వద్ద స్టేట్ అభివృద్ది గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఉప్పర్ మీటింగ్ ఏంటీ అంటూ ఆగ్రహంతో కొన్ని మాటలు జారాడు. ఆ మాటలకు కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయట. దాంతో అతడిపై వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. వారి పోస్ట్‌లతో తన తప్పు తెలుసుకున్న విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చాడు.
తాను ఎవరిని కించపర్చే ఉద్దేశ్యంతో అనలేదు అన్నాడు. తన మాటల వల్ల ఉప్పరొల్లు బాధపడి ఉంటే క్షమించండి అంటూ అన్నాడు. తన మాటల వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదని, జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తాను మాట్లాడాను తప్ప మరే ఉద్దేశ్యం లేదంటూ ఒకటికి రెండు సార్లు ప్రకటించాడు. సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మరోసారి ఈయన ద్వారా వెళ్లడయ్యింది.
764791 564403I think one of your ads triggered my internet browser to resize, you may want to put that on your blacklist. 40330
395926 196272Excellent read, I just passed this onto a friend who was performing some research on that. And he really bought me lunch since I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 199384
188696 628585Most beneficial gentleman speeches and toasts are produced to enliven supply accolade up towards the wedding couple. Newbie audio system the attention of loud crowds ought to always take into consideration typically the fantastic norm off presentation, which is their private. very best man speaches 867205
715115 257767Hey, you used to write wonderful, but the last few posts have been kinda boringK I miss your wonderful writings. Past few posts are just a bit out of track! come on! 798217
418333 407821Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 504528