Switch to English

టీ-20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై..! ఇక ఆటగాడిగానే..

భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ-20 జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తన నిర్ణయం దుబాబ్ వేదికగా అక్టోబర్ లో జరిగే టీ-20 వరల్డ్ కప్ తర్వాత నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించాడు. ఐదారేళ్లుగా క్రికెట్లోని మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నానని.. పని ఒత్తిడి నుంచి విశ్రాంతి తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.

ఈమేరకు ట్విట్టర్ లో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ నిర్ణయం ప్రకటించేముందు జట్టు సభ్యులతో, స్టాఫ్, కార్యదర్శి జే షా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో కూడా చర్చించినట్టు తెలిపాడు. ఇకపై టెస్టులకు, వన్డేలకు మాత్రం కెప్టెన్ గా.. టీ20ల్లో బ్యాట్స్ మెన్ గా కోహ్లీ కొనసాగనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

రాజకీయం

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

పార్టీలన్నీ బీజేపీ అనుబంధ పార్టీలే : పాల్‌

గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

ఎక్కువ చదివినవి

జగనన్న ప్రచార ఖర్చు: కాన్వాయ్ బకాయిలే కోట్లలో వుంటే.!

‘జగనన్న ప్రచారం ఖర్చు’ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నా కొత్త సంక్షేమ పథకాన్ని తెరపైకి తెచ్చారా.? సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్న అనుమానమిది. ‘మా ప్రభుత్వ...

‘దత్త పుత్రుడి’ ఎఫెక్ట్: వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమేనా.?

ముఖ్యమంత్రిగా వున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్ళు అంటకాగి, అదే పార్టీ మీద ఆ తర్వాత విమర్శలు చేసిన విషయం విదితమే. బీజేపీని, తెలంగాణ రాష్ట్ర సమితిని...

నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌ `గ్రే` మూవీ

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన‌ చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు హామీ ఇస్తున్నారు. ఈ వారం ప్రేక్షకుల...

సర్కారు వారి పాట డే 1 కలెక్షన్స్: మహేష్ కెరీర్ హయ్యస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం మొదటి ఆట నుండే మిక్స్డ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్...