Virat Kohli- Gambhir:’మా జట్టు ని తిడితే మా ఫ్యామిలీని తిట్టినట్లే’.. ‘అయితే మీ ఫ్యామిలీని కంట్రోల్ చేసుకో’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,344FansLike
57,764FollowersFollow

Virat Kohli- Gambhir: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat kohli), మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ( Goutham Gambhir)మధ్య రేగిన వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది . మొన్నటి లక్నో -ఆర్సిబీ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పనిష్మెంట్ కింద వీరిద్దరికి మ్యాచ్ ఫీజులో 100% కోత కూడా పడింది. అసలు స్టేడియంలో ఏం జరిగిందన్న దానిపై ఎవరికి వారు తెలిసింది, ఊహించింది చెప్తున్నారు. అయితే ప్రత్యక్షంగా చూసిన వారి వాదన మరోలా ఉంది. వారు చెప్పిన దాని ప్రకారం.. గ్రౌండ్ లో ఏం జరిగిందంటే..

‘మా టీం మేట్స్ పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నావ్’ అని విరాట్ ని లక్నో జట్టు ఆటగాడు కైలి మేయర్స్ అడుగుతుండగా.. మధ్యలో గంభీర్ వచ్చి విరాట్ తో మాట్లాడద్దు అన్నట్లు మేయర్స్ ని వారించడంతో వివాదం చెలరేగింది. దీంతో విరాట్ కూడా ఏదో అన్నట్లు అనిపించడంతో గంభీర్ అతడి పై సీరియస్ అయ్యాడు. ‘నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. మీరు మధ్యలో ఎందుకు వచ్చారు?’అని గంభీర్ ని కోహ్లీ ప్రశ్నించాడు. దీనికి గంభీర్ స్పందిస్తూ ‘మా ఆటగాళ్లను తిడితే మా ఫ్యామిలీని తిట్టినట్టే’ అని బదులిచ్చాడు. ‘ అయితే నీ ఫ్యామిలీ ని కంట్రోల్ లో పెట్టుకో’ అని కోహ్లీ అన్నాడు. ‘ ఇప్పుడు ఇవన్నీ నీ దగ్గర నేర్చుకోమంటావా? అని గంభీర్ ప్రశ్నించాడు. మధ్యలో ఇద్దరినీ కంట్రోల్ చేయడానికి లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చాడు. ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఈలోపు ఇతర జట్టు సభ్యులు వచ్చి వారిద్దరిని విడదీయడంతో గొడవ సర్దుమనిగింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.

3904 COMMENTS

సినిమా

‘సంతాన ప్రాప్తిరస్తు’ హీరో విక్రాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్

యంగ్ హీరో విక్రాంత్‌కు కెరీర్ ప్రారంభ దశలోనే అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంలోని ప్రదర్శనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్...

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

రాజకీయం

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

కూటమి ప్రభుత్వం 23 నెలలు.. 100 విజయాల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన “100 విజయాలు” పేరుతో విస్తృత నివేదికను విడుదల చేసింది. సంక్షేమం, సామాజిక భద్రత, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు,...

కలెక్టర్ల మీట్‌లో ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు పవర్ పాయింట్

అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పురోగతి వంటి అంశాలపై విస్తృత ప్రెజెంటేషన్...

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

ఎక్కువ చదివినవి

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం… కుంభం వారికి కొత్త అవకాశాలు

మే 3 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తే, మరికొందరికి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల చేసేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.....

మంగ్లీ కేసులో మలుపు.. అరెస్ట్ ముంగిటేనా?

గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్ రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు. కన్నడలో సంచలన విజయాన్ని నమోదు చేసిన...