Switch to English

మాస్టర్‌ వంద కోట్ల డీల్‌

తమిళనాట విజయ్‌ వరుసగా సక్సెస్‌ లను అందుకుంటున్నాడు. ఈయన సినిమా యావరేజ్‌ గా నిలిచినా కూడా వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఇక సినిమా హిట్‌ అయితే బాలీవుడ్‌ సినిమాను మించి వసూళ్లు చేస్తున్నాయి. తమిళనాడు, కేరళలతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారతదేశం మరియు విదేశాల్లో ఇలా అన్ని చోట్ల కూడా విజయ్‌ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి.

ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ చిత్రంలో విజయ్‌ నటిస్తున్నాడు. మాస్టర్‌ అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంకు గాను విజయ్‌ ఏకంగా వంద కోట్ల పారితోషికంను అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. పారితోషికంగా తమిళనాడు రాష్ట్ర థియేట్రికల్‌ హక్కులను తీసుకున్నాడట. ఆ హక్కుల ఖరీదు వంద కోట్లు అంటూ ప్రస్తుతం టాక్‌ వినిపిస్తుంది. సినిమా హిట్‌ అయితే ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.

తమిళనాడు థియేట్రికల్‌ రైట్స్‌ మొత్తం ఇచ్చేస్తే నిర్మాతల పరిస్థితి ఏంటా అనుకుంటున్నారా.. మరో వంద కోట్లు ఈజీగా ఇతర బిజినెస్‌ అవ్వడం ఖాయం అని నిర్మాతలు భావిస్తున్నారు. విజయ్‌కు తమిళనాడు థియేట్రికల్‌ రైట్స్‌ మొత్తం ఇచ్చినా కూడా నిర్మాతలకు విడుదలకు ముందు పాతిక కోట్ల వరకు లాభాలు రావడం ఖాయం అంటున్నారు. అందుకే విజయ్‌తో సినిమా నిర్మించాలని నిర్మాతలు క్యూ కడుతున్నారు. మాస్టర్‌ హిట్‌ అయితే విజయ్‌ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం.

సినిమా

ఓటీటీ రిలీజ్‌ కు అభ్యంతరం లేదన్న తెలుగు స్టార్‌ హీరో

థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్‌ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్‌...

బాలీవుడ్‌ మరో స్టార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ లో వరుసగా జరుగుతున్న సంఘటలు సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడటంతో పాటు సుశాంత్‌ తో...

ఎక్స్ క్లూజివ్: ఊహించని డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ థ్రిల్లర్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. క్లాస్ నుంచి కంప్లీట్ మాస్ లుక్ లోకి మారి...

షార్ట్ ఫిలింని కాస్తా మినీ మూవీగా మార్చేసిన రెజీనా.!

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రెజీనా. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ...

సినిమా అవకాశమంటూ ఘరానా మోసం.. డబ్బులు వసూలు చేసి ఆపై..

సినిమా అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సినిమాల్లో నటించాలనే వ్యామోహం ఉంటుంది మరికొందరికి. ఇటువంటి వారిని సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు గతంలో...

రాజకీయం

రాజస్థాన్ రగడ: పైలట్ దారెటు?

రాజస్థాన్ లో రాజకీయ రగడ మరింత ముదిరింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇరువురూ తమ తమ బల ప్రదర్శనలు ఏర్పాటు...

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాళ్‌ హెమటాబాద్‌ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రాయ్‌ తన స్వగ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆయన్ను చంపేసి ఆ తర్వాత ఉరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా...

9 ఏళ్ల తర్వాత సుప్రీంలో పద్మనాభస్వామి ఆలయ కేసు తీర్పు

దేశంలోని అత్యంత సంపద ఉన్న దేవాలయంగా కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి వారి ఆలయం నిలిచిన విషయం తెల్సిందే. ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన రాజులు ఈ భారీ సంపదను దాచారు. పద్మనాభస్వామి వారి...

పార్టీ పేరు రగడ: వైఎస్సార్సీపీకి నోటీసులు.!

ఇకపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనీ, వైఎస్సార్సీపీ అనీ పిలవడానికి వీల్లేదా.? ఏమో, ముందు ముందు ఆ పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా అయితే ఇప్పటిదాకా...

నిండా ముంచేసిన ముద్రగడ.. తెరవెనుక వున్నదెవరు.?

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. నిజానికి, కాపు సామాజిక వర్గం కొత్తగా రిజర్వేషన్లు కోరడంలేదు. చాలా ఏళ్ళ క్రితం తమకున్న బీసీ-రిజర్వేషన్‌ని తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే కోరుతోంది....

ఎక్కువ చదివినవి

టీటీడీ ఈవో ఇంకా చంద్రబాబు ఆజ్ఞలే పాటిస్తున్నారు: రమణదీక్షితులు

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరోసారి ఫైర్ అయ్యారు. ఈవో ఇంకా చంద్రబాబు ఆజ్ఞలే పాటిస్తూ హకోర్టు తీర్పును, జగన్ హామీని పట్టించుకోవడం లేదని...

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ రద్దవుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టెంపర్ దగ్గరనుండి కెరీర్ ను పరిగెత్తిస్తున్నాడు. ఆ సినిమా నుండి మొదలుపెట్టి ఎన్టీఆర్ నటించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్...

ఆస్పత్రుల తీరు మారదా.. శవాల మీద పైసలు ఏరుకోవడమేనా?

మనిషికి ప్రాణం మీద ఉన్నంత మమకారం దేని మీదా ఉండదు. సరిగ్గా ఇదే పాయింట్ పై ఆధారపడి పలు ఆస్పత్రులు వ్యాపారం చేస్తున్నాయి. వైద్యం కోసం తమ దగ్గరకు వచ్చినవారి నుంచి అందినకాడికి...

అఖిల్ కెరీర్ పై దృష్టి పెట్టిన నాగ్

మనం సినిమా ఆఖర్లో అఖిల్ స్టన్నింగ్ ఎంట్రీ చూసి అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇప్పటికి కట్ చేస్తే ఎవరూ కూడా అఖిల్ మూడు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇస్తాడని...

గీతాఆర్ట్స్‌ పేరుతో అమ్మాయిలకు వల, పోలీసులకు ఫిర్యాదు

సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో ఫేక్‌ అకౌంట్స్‌ ఎక్కువ అవుతున్నాయి. ఫేమస్‌ వ్యక్తుల పేరుతో అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ దర్శకుడి పేరుతో అకౌంట్‌ క్రియేట్‌...