ఆ కమెడియన్ తో విజయేంద్ర ప్రసాద్ సినిమా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,630FansLike
57,764FollowersFollow

స్టార్ రైటర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రైటర్ విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, బజరంగి భాయ్ జాన్, మెర్సల్ లాంటి సంచలన సినిమాలతో అయన క్రేజ్ బాలీవుడ్ దాకా పాకింది. దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నెక్స్ట్ సినిమా కోసం ఓ ప్రముఖ కమెడియన్ ని ఎంచుకున్నాడు. కమెడియన్ తో విజయేంద్ర ప్రసాద్ సినిమా అన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.

ఆ వివరాళ్లోకి వెళితే .. కమెడియన్ గా సప్తగిరి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాతో అటు హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు. సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమాలో నటించిన సప్తగిరి తాజాగా హీరోగా మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కథ అందించింది ఎవరో కాదు విజయేంద్ర ప్రసాద్.

వినోదభరిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్న కంచి కామాక్షి దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. స్టార్ రైటర్ కథతో సినిమా చేస్తున్న సప్తగిరికి ఈ సారి సంచలన విజయం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు.

Also Read: ఆర్‌ఆర్‌ఆర్‌ – ఎన్టీఆర్‌ ‘లెగ్‌’ పీస్‌ అదిరింది.!

2 COMMENTS

సినిమా

పెద్ది ట్రైలర్‌ రివ్యూ: రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ విజువల్...

Peddi ట్రైలర్‌తో మరోసారి దేశవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేశారు Ram Charan. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్...

‘పెద్ది’కి హైప్ డోస్ ఎక్కువైందా..? మాటలతోనే అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్తున్న బుచ్చిబాబు!

Peddi ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు Buchi Babu Sana వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ దర్శకుడు...

Peddi: టెర్రిఫిక్ స్పోర్ట్స్ క్లైమాక్స్ తో ‘పెద్ది’..! ఆఖరి 20 నిముషాలు...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విధ్వంసం ప్రారంభం కావడానికి కొన్ని గంటలే మిగిలింది. కాకపోతే.. ప్రస్తుతానికి ట్రైలర్ తో. కేవలం...

Jr.Ntr Birthday Special: వరుస హిట్ సినిమాలు.. వైవిధ్యమైన నటన.. ‘జూ.ఎన్టీఆర్’

Jr.Ntr Birthday Special: హీరోకి మాస్ ఇమేజ్ ఎంత అవసరమో.. ఫ్యామిలీ ఇమేజ్ కూడా అంతే అవసరం. నందమూరి కుటుంబ హీరోలకు సీనియర్ ఎన్టీఆర్ నుంచీ...

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

రాజకీయం

జనాభానే భవిష్యత్తు సంపద.. ఏపీ కోసం చంద్రబాబు కొత్త మాస్టర్ ప్లాన్!

N. Chandrababu Naidu మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు… ఇప్పుడు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులను...

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

ఎక్కువ చదివినవి

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

‘పెద్ది’కి హైప్ డోస్ ఎక్కువైందా..? మాటలతోనే అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్తున్న బుచ్చిబాబు!

Peddi ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు Buchi Babu Sana వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ దర్శకుడు సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు....

Daily Horoscope: సింహకు కొత్త అవకాశాలు.. ధనుస్సుకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు

మే 17 , 2026 ఆదివారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబం,...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...