Switch to English

Vijayasanthi: అది వెబ్ సిరీసా.. బ్లూ ఫిలిమా? విజయశాంతి, శివకృష్ణ ఫైర్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,156FansLike
57,297FollowersFollow

Vijayasanthi:  ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్, సినిమాలకు సెన్సార్ లేకుండా పోతుందని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓటీటీ లో ఒక సినిమా చూశానని.. అది బ్లూ ఫిలిం ని తలపించిందని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన ఓటీటీ కంటెంట్ పై మాట్లాడారు. ‘ ఇటీవల ఓటీటీ లో ఓ సినిమా చూశాను. ఎందుకు చూశాను అనిపించింది. వచ్చింది.

ఆల్మోస్ట్ అది బ్లూ ఫిలిమే అనిపించింది.
ఓటీటీ ల్లో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు అది ఎవరి సినిమా అయినా సరే సెన్సార్ చేయాలి. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ఫ్యామిలీతో చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవాళ దేశంలో యువత మత్తుకు బానిసలు అవుతున్నారంటే ముమ్మాటికి ఈ ఓటీటీ సినిమాలే కారణం. పేరు చెప్పలేను గాని ఇలాంటి సినిమాలు కూడా సెన్సార్ కచ్చితంగా ఉండి తీరాలి. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఖూనీ చేస్తున్నారనిపిస్తుంది. ఇలా అయితే దేశం సర్వనాశనం అవుతుంది’ అంటూ శివకృష్ణ ఫైర్ అయ్యారు.

‘ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దు’
ఓటిటి కంటెంట్ కూడా సెన్సార్ ఉండాలని ప్రముఖ నటి విజయశాంతి విజయశాంతి అభిప్రాయపడ్డారు. తీవ్ర మహిళా వ్యతిరేకత ఉన్న ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిరీస్ ను సదరు నటులు, నిర్మాతలు ఓటీటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు రాకుండా ఉండాలని ఆశించారు. ప్రజల అభిమానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే ఇటీవల ఓటీటీ లో విడుదలైన ‘రానా నాయుడు’ సినిమా పైనే సీనియర్ నటులు శివకృష్ణ, విజయశాంతి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

9 COMMENTS

 1. Для игры в слоты казино следует использовать мобильную версию ресурса.
  Для пополнения счета через приложение зайдите
  в Профайл (личный кабинет) и
  нажмите на кнопку Депозит. За это время
  букмекерская контора обзавелась не только качественным
  сайтом, но и создала его адаптированную мобильную версию,
  программу для ПК, а также мобильное
  приложение для смартфонов.
  Стоимость билета снижена в начале 2020 г.

  со 100 до 75 руб. За «углы» можно
  получить 150 руб., «пересечение» оплачивается 750 руб., «карточка» даёт приз
  15 000 руб.; утешительный приз в четвёртом туре компенсирует стоимость билета.
  За каждый множитель выигрышной ставки ты будешь получать очки.
  5. Заработанные очки будут суммироваться при
  подведении результатов акции в турнирной таблице участников.
  7. При равном количестве
  очков у нескольких участников, попавших в турнирную таблицу,
  высшую позицию займет тот участник, который набрал очки раньше других.
  Чем больше очков, тем выше шансы попасть в турнирную таблицу.
  Чем больше количество набранных очков, тем
  выше позиция участника в турнирной таблице.

  В российском лотерейном Keno игрок может ставить на количество номеров от одного до 10.
  Важно, что стоимость билета будет одна и та же –
  20 руб. Изменится только сумма выигрыша:
  например, если игрок ставил на четыре шара из 10,
  вышедших из лототрона, и угадал три,
  выигрыш составит 40 руб.,
  если же угадано все четыре – 1000 руб.
  В «Кено-Спортлото» 42 категории
  призов. На какой-нибудь выигрыш
  может рассчитывать каждый третий билет.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeleela: ‘ఆ స్టార్ హీరోకు నేను వీరాభిమానిని..’ ఇష్టాఇష్టాలు వెల్లడించిన శ్రీలీల

Sreeleela: తాను హీరో బాలకృష్ణ (Bala Krishna) కు వీరాభిమానిని అని టాలీవుడ్ (Tollywood) లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) అంటోంది. ఓ ఇంటర్వ్యూలో...

Devil: బ్రిటిష్ స్పై గా కళ్యాణ్ రామ్

Devil: నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram) మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి 'డెవిల్( Devil)' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'బ్రిటిష్...

Mrunal Thakur: మృనాల్ కు ఏమైంది? కన్నీళ్ళతో ఉన్న ఫోటోను షేర్...

Mrunal Thakur: గతేడాది విడుదలైన సీతారామం(Seetaramam) సినిమాతో హిట్ అందుకుంది మృనాల్ ఠాకూర్( Mrunal Thakur). సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ...

Arya Parvathi: నా వయసు 23.. నాకిప్పుడు చెల్లి పుట్టిందోచ్!

Arya Parvathi: బాలీవుడ్ లో 2018 లో వచ్చిన 'బదాయి హో' చిత్రం గుర్తుందా!.. పెళ్లికి ఎదిగొచ్చిన కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే...

Krishnavamsi: ‘నాలుగేళ్ల కష్టానికి ఫలితమిది’

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ( Krishnavamsi) దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' ( Rangamarthanda) నేడు ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా...

రాజకీయం

YSRCP: వైసీపీ కొంప ముంచిన ‘సలహా’.!

YSRCP: మొదటి నుంచీ అందరూ మొత్తుకుంటున్నదే. గతంలోనూ సలహాదారులున్నా, అత్యంత దారుణంగా, అత్యంత అభ్యంతరకరంగా మారింది వైసీపీ హయాంలో ‘సలహాదారుల’ వ్యవస్థ.! ఎడా పెడా సలహాదారుల్ని వైసీపీ సర్కారు నియమిస్తూ వెళుతోంది. ఎలక్ట్రానిక్...

YS Jagan: ముచ్చటగా ‘మూడు’.! వైఎస్ జగన్‌కి ‘దేవుడి’ ఝలక్.!

YS Jagan: మాటకు ముందొకసారి.. తర్వాత ఇంకోసారి.. ‘దేవుడి దయతో..’ అంటుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట కూడా...

YS Jagan: మేనమామగా.! జగన్ ‘సొంత సొమ్ము’ ఖర్చు చేస్తున్నారా.?

YS Jagan: చంద్రన్న కానుక.. ఎవడబ్బ సొమ్ము.? అన్నారు అప్పట్లో వైసీపీ నేతలు. మరిప్పుడు, జగనన్న గోరు ముద్ద.. ఎవడబ్బ సొమ్ము.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంది కదా.! పైగా, ఇప్పుడు ‘మేనమామ’ అట.! ‘మేనమామగా..’...

RK Roja: ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేసిన రోజా మేడం

RK Roja: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు విజయోత్సవంలో మునిగి ఉన్నారు. ఇదే ట్రెండ్ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో...

హవ్వా.! అసెంబ్లీలో ఎమ్మెల్యేకి నిద్దరొస్తే నేరమా.?

ఆ పెద్దాయనకి నిద్దరొచ్చింది.! రోజులో ఇరవై నాలుగ్గంటలూ ప్రజా సేవ చేసేసే ఆయనగారికి, అసెంబ్లీ సమావేశాల సమయంలో నిద్దరొస్తే తప్పేంటి.? ఆయన్ని 2019 ఎన్నికల సమయంలో జెయింట్ కిల్లర్‌గా అభివర్ణించారు కాబట్టే, ఇంత...

ఎక్కువ చదివినవి

AR Rahman: ‘అర్హత లేని సినిమాలు ఆస్కార్ కి వెళ్తున్నాయి’: ఏఆర్ రెహమాన్

AR Rahman: 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఆస్కార్ ఎంట్రీకి తొలుత అధికారికంగా గుజరాతి చిత్రం 'చల్లో షో' ను పంపించారు....

Ugadi 2023: ‘తెలుగు లోగిళ్లు శోభాయమానం కావాలి’

Ugadi 2023: తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఇంట్లోనూ ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోషల్...

Allu Arjun: అమాంతం పెరిగిన బన్నీ బ్రాండ్ వాల్యూ

Allu Arjun: 'పుష్ప' సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఇదే దూకుడుతో బన్నీ మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన...

Janasena: జనసేనాని వ్యూహం.! టీడీపీ, వైసీపీ రంగులు బయటపడుతున్నాయ్.!

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మచిలీపట్నం వేదికగా జరిగిన జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ‘పొత్తులు’ సహా అనేక అంశాలపై చేసిన కీలక వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో పెను...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 20 మార్చి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం సూర్యోదయం: ఉ.6:08 సూర్యాస్తమయం: రా.6:04 ని తిథి: బహుళ చతుర్దశి రా.1:32వరకు తదుపరి అమావాస్య సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం ) నక్షత్రము: శతభిషం రా.7:20 వరకు తదుపరి...