Switch to English

రెడ్డిగారి ట్వీటు: పుట్టినరోజూ ఈ అక్షింతలేంటి ‘సాయిరా’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పుట్టినరోజు నేడు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే విజయసాయిరెడ్డి, తన పుట్టినరోజునాడు కూడా ట్వీటేయకుండా వుండలేకపోయారు. ఆ ట్వీట్‌ కూడా షరామామూలుగానే సెటైరికల్‌ ట్వీట్‌. ఫైబర్‌ గ్రిడ్‌తో తనకు సంబంధం లేదని నారా లోకేష్‌ చెబితే, ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ తో తనకు సంబంధం లేదంటారు అచ్చెన్నాయుడు.. వీరిద్దరితోపాటుగా అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌, తనకూ ఉగ్రవాదానికీ సంబంధం లేదంటాడు.. ఇదీ విజయసాయిరెడ్డి ‘సాయిరా పంచ్‌’ పేరుతో వేసిన ట్వీట్‌లోని మీమ్ సారాంశం.

ప్రత్యర్థుల మీద విజయసాయిరెడ్డి ట్వీట్లు వైసీపీ శ్రేణుల్ని ఎంత ఉత్సాహపరుస్తాయోగానీ, ప్రత్యర్థి పార్టీల అభిమానుల్ని మాత్రం భలే ఉత్సాహ పరుస్తాయి. అవును మరి.. అంతలా విజయసాయిరెడ్డి ప్రత్యర్థి పార్టీల అభిమానులతో తిట్టించేసుకుంటారు ట్విట్టర్‌ వేదికగా. విజయసాయిరెడ్డి పోస్ట్‌ చేసిన మీవ్‌ు తరహాలోనే.. సోషల్‌ మీడియాలో విజయసాయిరెడ్డిపై బోల్డన్ని మీమ్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘ఒసామా బిన్‌ లాడెన్‌కి ఉగ్రవాదంతో సంబంధం లేదు.. విజయసాయిరెడ్డికి చంచల్‌గూడా జైలు అంటే ఏంటో తెలియదు..’ అని మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.

ఎలాగూ అధికారం తమ చేతుల్లోనే వుంది కాబట్టి, ట్వీట్లతో మేగ్జిమమ్ రెచ్చగొట్టి.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. వారిపై కేసులు బనాయించొచ్చన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి సహా వైసీపీ నేతల్లో చాలామంది ఇలా చేస్తున్నారా.? అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. అందులో నిజమెంతోగానీ, విజయసాయిరెడ్డి, టీడీపీ నేతల మీద సెటైర్లు వేస్తోంటే.. ఆ సెటైర్లు తిరిగి విజయసాయిరెడ్డికే గట్టిగా తగిలేస్తున్నాయి.

మరీ ముఖ్యంగా కొన్ని ట్వీట్లయితే, వైఎస్‌ జగన్‌ అభిమానుల్ని కూడా ఇరకాటంలో పడేస్తున్నాయి. వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డి మీద కేసుల్ని.. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి వచ్చినప్పటి ఫొటోల్నీ పోస్ట్‌ చేస్తూ.. ప్రత్యర్థి పార్టీల అభిమానులు తమ ‘సరదా’ తీర్చేసుకుంటున్నారు. అయినా, పుట్టినరోజు కదా.. ఈ ఒక్కరోజ గ్యాప్‌ ఇచ్చి వుంటే విజయసాయిరెడ్డికి ఈ ‘పోటు’ ఈ రోజు నుంచి కాస్త ఉపశమనం లభించేదేమో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...