Switch to English

‘స్టే’ తెచ్చుకునేవి పందులైతే, ‘బెయిల్’ తెచ్చుకునేవి ఏంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,516FansLike
57,764FollowersFollow

‘స్టే’ తెచ్చుకుంటే పందులట.! అలాగని వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి సెలవిచ్చారు. ఔనా, మరి, ‘బెయిల్’ మీదున్నవాళ్ళని ఏమనాలి.? అంటూ, తెలుగుదేశం పార్టీకి చెందిన నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

రాజకీయ నాయకులు ‘స్టే’ తెచ్చుకోవడం అనేది చాలా చాలా సర్వసాధారణమైన విషయం. న్యాయస్థానాలు ‘స్టే’ ఎందుకు విధిస్తాయి.? అన్నది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్న విజయసాయిరెడ్డి అది తెలియకుండా వుంటుందా.?

అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, ఆ కేసులో ఇప్పటికీ బెయిల్ మీదనే వున్నారు.
ఆయనకేమీ క్లీన్ చిట్ లభించలేదు. కేసులు ఎందుకు ‘సాగతీతకు’ గురవుతాయ్.? న్యాయస్థానాల్లో ‘స్టే’ ఎలా దొరుకుతుంది.? ‘బెయిల్’ ఎలా సంపాదించుకోవచ్చు.? ఇవన్నీ విజయసాయిరెడ్డి కంటే బాగా ఎవరికి తెలుస్తాయ్.?

సో, ‘స్టే’ తెచ్చుకున్నవాళ్ళని ‘పందులు’ అనడం సబబు కాదు. అలా అనాల్సి వస్తే, అంతకన్నా దారుణమైన విమర్శలు విజయ సాయిరెడ్డితో పాటు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అదేంటోగానీ, విజయసాయిరెడ్డి ఇలాంటి విషయాల్లో చేసే ప్రతి ట్వీట్, ఆయనకన్నా గట్టిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిలేస్తుంటుంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి అసలు టార్గెట్ ప్రతిసారీ మిస్ అవుతుండడం విశేషమే మరి.!

‘పులులెప్పుడూ పందులతో పోటీ పడవు. అర్థరాత్రి కోర్టు స్టేలు తెచ్చుకోవు. బీసీలపై కక్ష సాధింపంటూ ఆకరందనలు చేయవు. గంజాయి పాత్రుడూ.. దానకర్ణుడినంటావ్.. 2 సెంట్లు కూడా వదలక కబ్జా చేశావ్.. నీ బతుకే గంజాయి.. అది పీల్చి పీల్చి పిచ్చెక్కి వాగుతూ పోలీసులు వస్తే నక్కలా నక్కుతున్నావ్..’ అంటూ ట్వీటేశారు విజయసాయిరెడ్డి.

‘భోగాపురం రిసార్టులో భోగం మేళాలు పెట్టుకుని, అశ్లీల నృత్యాలు చేసే పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగూ లేదు.. పెగ్గుంటే చాలు.. గంజాయి తాగి వాగడం, మహిళలతో తిట్టించుకోవడం ఈ నర్సీపట్నం నక్కకి అలవాటే..’ అని విజయసాయిరెడ్డి ఇంకో ట్వీటేశారు.

విజయసాయిరెడ్డి టైమ్ లైన్ (ట్విట్టర్)లో చెక్ చేస్తే, ఎవరు తిట్టించుకుంటున్నారో, ఎవర్ని తిట్టిస్తున్నారో అర్థమవుతుంది. అసలు, రాజకీయంగా ఖేల్ ఖతం అయిపోయిన అయ్యన్నపాత్రుడికి జాకీలేసే పని విజయసాయిరెడ్డి ఎందుకు తీసుకున్నారో.? రాత్రికి రాత్రి అయ్యనను తన విమర్శలతో హీరోని చేసిన విజయసాయిరెడ్డికి, టీడీపీ నుంచి లభిస్తున్న లాభమేంటో మరి.? అన్నది నెటిజనం వ్యక్తం చేస్తున్న అనుమానం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.....

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది....

రాజకీయం

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

ఎక్కువ చదివినవి

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత: పిఠాపురం ఎవరిది.?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా,...