Switch to English

కేంద్ర హోం శాఖ ఏం చేస్తోంది.? విసారెడ్డి సూటి ప్రశ్న.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సరైన ప్రశ్న సంధించారు ట్విట్టర్ వేదికగా.! ‘కేంద్ర హోం శాఖ ఏం చేస్తోంది.?’ అంటూ నిలదీసేశారు విజయసాయిరెడ్డి.. అదీ ట్విట్టర్ ద్వారా. ఈ ప్రశ్న ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసినప్పుడు, పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల్ని వెంటేసుకుని మరీ అడిగి వుంటే బావుండేది.!

సరే, లేట్ అయినా, ఆయన లేటెస్టుగానే ప్రశ్న వేశారు. ఔను, కేంద్ర హోం శాఖ ఏం చేస్తోంది.? ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎక్కడుంది.?’ అని ఉన్నత న్యాయస్థానం ఎన్నిసార్లు ప్రశ్నించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సో, కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై జోక్యం చేసుకుని వుండాల్సింది. కేంద్ర హోం శాఖ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై నిలదీసి వుండాల్సింది. నిలదీసి వుంటే, కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రిగారి ఇల్లు తగలబడి వుండేది కాదేమో.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని, విపక్ష నేతల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గరా వైసీపీ సర్కారు కాపలా పెడుతోందన్న విమర్శలున్నాయి. వీటిపైన కదా, కేంద్ర హోం శాఖ దృష్టిపెట్టాల్సింది. ఏదో టీడీపీ అనుకూల మీడియా మీద గుస్సా అవుతూ, కేంద్ర హోం శాఖని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా నిలదీసేశారుగానీ, అసలు అంశాలపై ప్రశ్నించేంత సీన్ ఆయనకెక్కడిది.?

పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. వీటిపై కేంద్ర హోం శాఖని ఏనాడైనా విజయసాయిరెడ్డి ఇలా, ఇంతటి చిత్తశుద్ధితో ప్రశ్నించారా.? అని విపక్షాలు నిలదీస్తున్నాయి.

‘యెల్లో కుల మీడియా యాంకర్లు, యజమానులు సౌత్ ఇండియా విడిపోవాలని కుట్రలు చేస్తోంటే, కేంద్ర హోం శాఖ ఏం చేస్తోంది.? తమ వాడిని కాకుండా ఆదివాసిని రాష్ట్రపతిగా ఎలా చేస్తారని విషం చిమ్మారు. దేశం తునకలు అవుతుందని వార్నింగులు ఇచ్చారు. దీనికంటే దేశద్రోహం ఏముంటుంది.? ఎన్ఐఏ నిద్రపోతోందా.?’ అన్నది విజయసాయిరెడ్డి ప్రశ్న.

ఆ ఎన్ఐఏ రంగంలోకి దిగినా, ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన కోడి కత్తి దాడిలో నిజాలు నిగ్గు తేల్చలేకపోయిందని విజయసాయిరెడ్డికి తెలియదా ఏంటి.? యెల్లో కుల మీడియా మాత్రమేనా.? రాష్ట్రానికి శనిలా దాపురించిన బులుగు కుల మీడియా సంగతేంటి.? అని నెటిజనం ప్రశ్నిస్తున్నారాయె.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

ఎక్కువ చదివినవి

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

Bengaluru: ‘రామేశ్వరం కెఫె బ్లాస్ట్’లో బాంబర్ అరెస్ట్.. పట్టించిన ‘టోపీ’

Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ...

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు...

Sahakutumbanam: అచ్చ తెలుగు టైటిల్ తో “సఃకుటుంబానాం”.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్  

Sahakutumbanam: రామ్ కిరణ్ హీరోగా పరిచయమవుతూ మేఘా ఆకాశ్ (Megha Akash) హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘సఃకుటుంబానాం’. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...