Switch to English

అశోక్ గజపతి’రాజు’లా ఫీలవుతున్నారు.. ఆయనో దొంగ: విజయసాయి

అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం చైర్మన్ తీర్పుపై అప్పీల్‌‌కు వెళ్తాం. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారు. మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన చేసిన దొంగ. ఆయనపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉంది. ఆయన జైలుకి వెళ్లడం తప్పదు’.

 

సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపించొద్దని గతంలో తీర్పునిచ్చింది. కానీ.. అశోక్ గజపతిరాజు లింగ వివక్ష చూపిస్తున్నారు. సీఎం జగన్ పురుషులతో పాటు మహిళలనూ సమానంగా గౌరవిస్తున్నారు. భూకబ్జాల వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా కోర్టులు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఎప్పటికైనా శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదు. కోర్టులు, జడ్జిలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోమని ఎప్పుడూ చెప్పవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఎక్కువ చదివినవి

త్రిష, కీర్తితో పార్టీ చేసుకున్న సమంత

రీసెంట్ గా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై వార్తల్లో ఉంటూ వస్తోంది. వాటిపై పెదవి విప్పని సమంత తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది. సమంత తన...

ప్రధాని రూ.5.5 లక్షలు ఇచ్చాడు.. నేను తిరిగి ఇవ్వను

బీహార్ లోని ఖగారియా జిల్లాలో వింత సంఘటన జరిగింది. జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలో రూ.5.5 లక్షల రూపాయలు జమ అయ్యాయి. బ్యాంకు సిబ్బంది పొరపాటు వల్ల...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సోను సూద్ వద్ద లెక్కల్లో చూపని ఆదాయం ఉంది

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నటుడు సోను సూద్ ఇల్లు, ఆఫీసుల మీద రైడ్స్ నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ విషయంలో ఐటి డిపార్ట్మెంట్ కు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. 72 గంటలపాటు...

‘పీకే టీమ్ వస్తోంది.. బీ అలెర్ట్’.. మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం

ఈ గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఎన్నికల మూడ్ లోకి ఇప్పటినుంచే వెళ్లిపోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో...