కింగ్ డమ్ రిలీజ్ డేట్ మారింది తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,099FansLike
57,764FollowersFollow

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్‌డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను అసలైతే మే 30న రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే ఇప్పుడు జూలై 4కి వాయిదా వేస్తున్నట్టు చిత్రయూనిట్ వెల్లడించారు.

కింగ్ డమ్ రిలీజ్ డేట్ మారింది తెలుసా?

ఈ సందర్భంగా కింగ్‌డమ్ మేకర్స్ ఒక నోట్ రిలీజ్ చేశారు. మే 30న రిలీజ్ చేయాల్సిన కింగ్‌డమ్ సినిమాను జూలై 4న రిలీజ్ చేస్తున్నాం.. అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని ప్రయత్నించాం కానీ దేశంలో ఇటీవల జరిగిన ఊహించని సంఘటనల వల్ల ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ నిర్వహించడం కష్టం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర యూనిట్ వెల్లడించారు.

ఐతే ఈ టైంలో కింగ్‌డమ్ సినిమాకు మరింత మెరుగులు చేసి ఇంకా బెస్ట్ గా వచ్చేలా చేస్తామని అన్నారు. లేట్ గా వచ్చినా సరే అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని అన్నారు. ఈ సినిమాను జూలై 4న రిలీజ్ కు సహకరిస్తున్న దిల్ రాజు, నితిన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కింగ్‌డమ్ మేకర్స్.

కింగ్ డమ్ రిలీజ్ డేట్ మారింది తెలుసా?

కింగ్‌డమ్ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే హృదయం లోపల సాంగ్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సినిమా

Prakash Raj: ‘రామాయాణంపై నా వ్యాఖ్యలు ఏంటంటే..’ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్...

Prakash Raj: ఇటివల ఓ వేదికపై రామాయణం గురించి నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు...

“హానెస్ట్ మూవీకి ప్రేక్షకుల మద్దతు”.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై కిరణ్ అబ్బవరం ఆనందం

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ...

Vijay Devarakonda: మూడు ప్రాజెక్టులూ క్రేజీనే.. విజయ్ దేవరకొండ లైనప్ సూపర్

Vijay Devarakonda: కెరీర్లో వరుస పరాజయాలు ఉన్నా ఆ హీరోకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దర్శక-రచయితలు ఆయనకు కథలు చెప్పడం మానలేదు. నిర్మాతలు ఆ...

Varun Tej: వరుణ్ తేజ్ కు గాయం.. శస్త్రచికిత్స, ఆరోగ్యస్థితిపై వివరాలు...

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటివల గాయపడిన సంగతి తెలిసిందే. చెల్లెలు నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. వాలీబాల్...

Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా.. క్రిమినల్...

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల దైవం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మొత్తం హిందూ సమాజం...

రాజకీయం

Pawan Kalyan: ‘పవన్ త్వరగా కోలుకోవాలి..’ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆకాంక్ష

Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాదాపు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు....

“పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం”: పిడుగు హరిప్రసాద్

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదేనని, వారికి కడుపునిండా భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలిలో ప్రభుత్వ విప్ Pidugu Hariprasad అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. నిడదవోలులో సీఎం చంద్రబాబు ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

ఎక్కువ చదివినవి

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి Sree Harsha...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాలీబాల్ ప్రాక్టీస్...