Switch to English

పర్సనల్ టు ప్రభంజనం: రౌడీ బాయ్ కి సపోర్ట్ గా నిలిచిన టాలీవుడ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,518FansLike
57,764FollowersFollow

గత సాయంత్రం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఓ ఫేక్ గాసిప్ వెబ్ సైట్ మీద విమర్శలు చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విజయ్ దేవరకొండ చేస్తున్న ‘దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్’ గురించి విమర్శలు చేయడంతో, కరోనా క్రైసిస్ తో ప్రజలు అల్లాడుతున్న టైంలో మంచి చేస్తున్నా నెగటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నది చూసి హర్ట్ అయిన విజయ్ దేవరకొండ తన పర్సనల్ డామేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫేక్ అండ్ గాసిప్ వెబ్ సైట్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ వీడియో ని రిలీజ్ చేసాడు.

కానీ ఎవరూ ఊహించని విధంగా చాలా పర్సనల్ నోట్ లో మొదలైన ఈ ‘కిల్ ఫేక్ న్యూస్’ సమస్యని సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒక్కటయ్యారు. అందులో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేయడంతో ఈ సెన్సేషన్ మొదలైంది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, హరీష్ శంకర్, క్రిష్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు కూడా తమ సపోర్ట్ ని తెలిపారు. అలాగే మాస్ మహారాజ్ రవితేజ, రానా, అల్లరి నరేష్, కార్తికేయ, బివిఎస్ రవి, అనిల్ సుంకర, మైత్రి మూవీ మేకర్స్ తదితరులు తమ సపోర్ట్ ని తెలిపారు.

ఫేక్ న్యూస్ ని అరికట్టడంలో, నిజాన్ని నిర్భయంగా చెప్పే విషయంలో విజయ్ దేవరకొండకి మా తెలుగుబుల్లెటిన్.కామ్ సపోర్ట్ ఇస్తోంది. ఈ ఇష్యూలో ఇంకెవరెవరు విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేస్తారు, ఏ స్టేజ్ కి దీనిని తీసుకెళ్తారు అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ...

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

అందరినీ మెప్పించే చిత్రం ‘టిల్లు స్క్వేర్’: దర్శకుడు మల్లిక్ రామ్

తెలుగునాట యువతలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాలలో 'డీజే టిల్లు' ఒకటి. టిల్లుగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల...

ఛీ.. ఛీ.. ఐస్ క్రీమ్ లో మూత్రం పోసి.. వీర్యం కలిపి..

వరంగల్ జిల్లా లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వికృత చేష్టలు చేస్తూ కెమెరాకి చిక్కాడు. తోపుడు బండి పై ఐస్ క్రీమ్, ఫలుదా వంటి పదార్థాలు అమ్మే ఆ వ్యక్తి... బండి వద్దే...

డ్రగ్స్ దొంగలెవరు.? రాష్ట్రం ఏమైపోతోంది.?

అబ్బే, రాష్ట్రం ఏమైపోతోందన్న బెంగ ఎవరికీ లేదు. ఎందుకంటే, రాష్ట్రం ప్రధాన రాజకీయ పార్టీలకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది తప్ప, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎవరికీ ఎలాంటి చింతా లేదన్నది నిర్వివాదాంశం. విపక్షాల...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...